Author: Praveen Reddy Naredla

జాతీయజెండా కోసం బలిదానం అయిన దేశభక్తుడు సామ జగన్మోహన్ రెడ్డి

సామ జగన్మోహన్ రెడ్డి అచంచల దేశభక్తుడుఇంటికి ఒక్క కొడుకు..మధ్యతరగతి కుటుంబం..చదువులో సరస్వతి పుత్రుడు..అందరికీ మిత్రుడు..ధైర్యవంతుడు..శౌర్యవంతుడు.. విజ్ఞానవంతుడు.. దేశమంటే ప్రేమ,భక్తి,గౌరవం..దేశమంటే ప్రాణం…ABVP లో నేర్చుకున్న దేశభక్తి నినాదాలు..వేదాలుగాఘన చరిత్ర సాక్షిగా భారత పునర్వైభవమే లక్ష్యంగాకాకతీయ యూనివర్సిటీలో పాతుకుపోయిన RSU,నక్సలైట్, కమ్యూనిస్టులను ఎదుర్కొన్న ధీశాలి..…

రేవంత్ రెడ్డి గారికి సూటి ప్రశ్నలు!!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు సూటిగా సుత్తి లేకుండా కొన్ని ప్రశ్నలు.. అవకాశం ఇవ్వండి..అధికారం ఇవ్వండి..మార్పు రావాలి..కాంగ్రెస్ రావాలి అని అడిగితే జనాలు పువ్వుల్లో పెట్టి అధికారం ఇచ్చారు.6 గ్యారెంటీలు 100రోజుల్లో అమలు చేస్తామన్నారు.. వంద పోయి 130…

బండి సంజయ్ దెబ్బకు దిగొచ్చిన గుంపు మేస్త్రీ🔥

బండి సంజయ్ బరిలోకి దిగితే తాడో పేడో తేలుడే అన్నట్టు ఉంటది..బండి సంజయ్ పిలిపిస్తే సమస్య పరిష్కారమైనట్టే..అట్లుంటది మరి బండి సంజయ్ తోటి.. అసలు విషయం ఏమిటంటే సిరిసిల్ల నేతన్నలకి అప్పుడు బీఆర్ఎస్ పార్టీ,ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఇవ్వాల్సిన బిల్లులు…

కొత్త కొత్తగా ఆశలు చిగురించాలి..Happy Ugadi

కొత్త కొత్తగా ఆశలు చిగురించాలి..కొత్త కొత్తగా ఆశయాలు ఉదయించాలి..కొత్త కొత్తగా ప్రయాణాలు మొదలవ్వాలి..కొత్త కొత్తగా మలుపులు గెలుపవ్వాలి.. కొత్త కొత్తగా సాహసాలను ఎదుర్కోవాలి..కొత్త కొత్తగా కష్టాలను ఛేదించాలి..కొత్త కొత్తగా లక్ష్యాలను చేరుకోవాలి..కొత్త కొత్తగా నేస్తాలను చేర్చుకోవాలి.. కొత్త కొత్తగా అనుభవాల్ని ఆకాంక్షించాలి..కొత్త…

మాధవీలతపై మోడీ ప్రశంసల వర్షం

నరేంద్రమోడీ గారు హైదరాబాద్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి మాధవీలతపై ప్రశంశల వర్షం కురిపించారు.ట్విట్టర్(X) లో మాధవీలత ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.. విషయం ఏమిటంటే హైదరాబాద్ బీజేపీ అభ్యర్థిగా మాధవిలతను ప్రకటించిన విషయం తెలిసిందే.అసదుద్దీన్ ఓవైసీపై గట్టి పోటీ ఇచ్చే…

బీజేపీ లేకపోతే ఈ దేశం మరో పాకిస్థాన్ అయ్యేది!!

బీజేపీ ఆవిర్భావం భారతదేశానికి పునర్జీవం..బీజేపీ ఆవిర్భావం ఈ దేశ పునర్వైభవం..బీజేపీ ఆవిర్భావం బావి భారత పునర్నిర్మాణం..బీజేపీ ఆవిర్భావం భరతమాతకే సమర్పణం.. స్వాతంత్య్రం నుంచి కాంగ్రెస్ పార్టీకి ఎదురులేదు..ప్రతిపక్ష పార్టీగా బలమైన పార్టీ లేదు..ఒక్క జనసంఘ్ మాత్రమే ఎదిరించింది..ఒక్క జనసంఘ్ మాత్రమే ప్రశ్నించింది..కాంగ్రెస్…

మళ్ళీ మోడీ ప్రభుత్వం పక్కా అంటున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీశైలం!

భారత ప్రభుత్వం దీనదయాల్ ఏకాత్మ మానవ దర్శనం తాత్విక సిద్ధాంతం ఆధారంగా అంత్యోదయ విధానం క్రింద నిరుపేదలకు ఉజ్వల యోజన ద్వారా పేదవారికి గ్యాస్, జన్ ధన్ ఖాతాలు, ప్రధాని ఆవాస్ యోజన ద్వారా పేదవారికి ఇండ్లు, స్వచ్ఛ భారత్ మిషన్…

ABVP ఉచిత ఎంసెట్ కోచింగ్!!

ఏబీవీపీ ఆధ్వర్యంలో ఎంసెట్ ఉచిత శిక్షణ తరగతులు.. ABVP అంటే కాగడా జెండా పట్టే విద్యార్థులే గుర్తొస్తారు.ABVP అంటే సమస్యలపై ఉద్యమించే పోరగాల్లే కనిపిస్తారు.ABVP అంటే ధర్నా,రాస్తారోకో లు మాత్రమే చేస్తారు అనుకుంటారు.. కాలేజీకి బంద్ కావాలి అని కాల్ చేస్తుంటారు..ABVP…

బ్రేకింగ్ న్యూస్: వయనాడ్ లోనూ స్మృతీ ఇరానీ!!

వయనాడ్ లో రాహుల్ గాంధీకి ముచ్చెమటలు పట్టిస్తున్నది స్మృతీ ఇరానీ..! 2019లో రాహుల్ గాంధీ రెండు చోట్ల నుంచి పోటీ చేశాడు.ఒకటి కేరళ రాష్ట్రం వయనాడ్ లోక్ సభ స్థానం.ఇంకొకటి తనకు కంచుకోట లాంటి అమేథీ.అమేథీ సీటు నుంచి రాహుల్ పోటీ…