బండి సంజయ్ అన్న అందరిలాంటి లీడర్ కాదు..

ఈ అన్న అందరిలాంటి లీడర్ కాదు..అన్న వేరే…!ఈ అన్న అందరనుకునే క్యారెక్టర్ కాదు..అన్న వేరే! నమస్తే పెడితే చూడకుండా పోయే బాపతి కాదుపలకరిస్తే కూడా పట్టించుకోకుండా పోయే సోపతి కాదుఒక ఫోటో దిగుదామని పోతే కసురుకునేవాడు కాదుగెలిపించిన కార్యకర్తలని కూడా గుర్తుపట్టని గజినీ కాదు! మనం కనపడగానే తనే పేరు పెట్టి పిలుస్తూ నవ్వుతూ పలకరిస్తాడు..దా ఫోటో దిగుదాం అంటూ మనతోనే సెల్ఫీ దిగుతాడు..నవ్వుతూ..నవ్విస్తూ..అందరినీ దగ్గరికి తీసుకుంటాడు..కష్టపడే కార్యకర్తలను గుర్తించి గుండెకి హత్తుకుంటాడు.. అన్నతో సెల్ఫీ దిగాలని…

Read More

నక్సలిజం – ఒక విఫల ప్రయత్నం

దశాబ్దాల కాలంగా భారతదేశం ఎదుర్కొంటున్న ప్రధాన భద్రతా సమస్యలు వామపక్ష తీవ్రవాదం, ఇస్లామిక్ తీవ్రవాదం. బ్రిటిష్ వారి నుంచి భారతదేశం స్వాతంత్ర్యం పొందింది కానీ కొన్ని అంతర్గత సవాళ్లను ఎదుర్కోవడంలో భారత్ నిరంతరం యుద్ధం చేయాల్సివస్తూనే ఉంది. ఈ దేశంలో 100 సంవత్సరాల క్రితం మొదలై శతజయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న కమ్యూనిజం తమ భావజాల వ్యాప్తిలో ఎన్నో కొత్త పంథాలు- రంగులు మార్చుకుంది. కమ్యూనిజం ఒక కల అది కరిగిన మంచు శిలగా మారింది. 1925 లో…

Read More

పోలీసులని చంపడానికేనా ఆపరేషన్ కగార్ ని ఆపాలా?

మందుపాతరలు పెట్టాలి..ముగ్గురు పోలీసులను బలి తీసుకోవాలి..అభం శుభం తెలియని గిరిజన బిడ్డల్నిఇన్ఫార్మర్ల పేరుతో అరాచకంగా చంపాలి..మానవ హక్కుల సంఘాల పేరుతో ఎర్ర చైనా బానిస కుక్కలు ప్రెస్ మీట్లు,సెమినార్లు పెట్టాలి..మావోయిస్టులకి సానుభూతి చూపించాలి..ఆపరేషన్ కగార్ వెంటనే ఆపేయాలని ధర్నాలు,ర్యాలీలు తీసి కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టాలికేసీఆర్ లాంటోళ్లకి పోలీసులు రక్షణ ఇవ్వాలి కానీ పోలీసులను చంపే నక్సలైట్లకు సపోర్ట్ చేస్తూ ఆపరేషన్ కగార్ వెంటనే ఆపాలంటూ మొరగాలిమానవ హక్కులు ఒక్క నక్సలైట్లకేనా?పోలీసులకు లేవా? వాళ్లవి ప్రాణాలు కావా?గతంలో నక్సలైట్…

Read More

BSP పార్టీ కండువాతో ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత!!

శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత ఆపరేషన్ సింధూర్ పై వివాదం ముగియక ముందే మరో కొత్త వివాదం లో చిక్కుకుంది. ఒకవైపు ప్రొఫెసర్ గా,రాష్ట్ర విద్యా కమిషన్ సభ్యులుగా కొనసాగుతున్న సుజాత 2018 ఎన్నికల్లో BSP పార్టీ తరుపున కండువా వేసుకొన్న ఫోటో ఒకటి వైరల్ అవుతుంది..ఉద్యోగంలో కొనసాగుతూ ఇలా పార్టీ కండువాలు వేసుకోవడం రూల్స్ ని అతిక్రమించినట్టే కదా..మరి ప్రభుత్వం ఎలా సుజాతను విద్యా కమిషన్ సభ్యులుగా కొనసాగిస్తున్నది అంటూ నెటిజనం ప్రశ్నిస్తున్నారు! ఇప్పటికే…

Read More