ప్రతీ రోజు మేము వందేమాతరం అని నినదిస్తాం..
ప్రతీ క్షణము మేము భారతమాతకి జై అంటాం..
ఛత్రపతి,నేతాజీ,వివేకానంద,భగత్ సింగ్ వారసులం.
ఝాన్సీ లక్ష్మీభాయ్,రాణిరుద్రమదేవి వీరవనితలం..
ప్రతీరోజు దేశంలో ఎక్కడైనా దేశభక్తి ర్యాలీలు చేస్తాం
అమరవీరులను స్మరించుకుంటూ..దేశభక్తి నినాదాలు చేస్తూ..కొవ్వొత్తుల ప్రదర్శన చేస్తూ దేశభక్తులుగా గర్వంగా భావిస్తాం..
తిరంగా జెండాలు పట్టి నగరమంతా బైక్ లపై ర్యాలీలు చేస్తూ భారత్ మాతా కి జై అని గట్టిగా నినదిస్తాం..
సరిహద్దుల్లో దేశంకోసం సర్వస్వాన్ని త్యాగం చేసే సైనికులకు మద్దతుగా ఉంటాం..
దేశద్రోహులకు,ఉగ్రవాదులకు వ్యతిరేకంగా సంఘటితమై శతృమూకలకు సింహస్వప్నమవుతాం..

విద్యార్థుల సమస్యల పట్ల పోరాడుతాం..ప్రభుత్వాలకు అసలైన ప్రతిపక్షంగా మీముంటం..
మామధ్య కులాల భేదాలు ఉండవు..
మామధ్య ధనిక,పేద వర్ణాలు లేవు..
కలిసిమెలిసి ఉంటాం..అన్నదమ్ములుగా పనిచేస్తాం
దేశమంతా తిరుగుతాం.. స్నేహితులను,విజ్ఞానాన్ని పెంచుకుంటాం..
ఎంతమందికి ఈ అదృష్టం దక్కుతుంది…
ఎంతమందికి దేశం కోసం,సమాజం కోసం పనిచేసే అవకాశం దొరుకుతుంది..
దేశం కోసం పని చేయాలనే ఆలోచన ఉంటే
Join Indian Army If Not Join ABVP..
వందేమాతరం..జై ఏబీవీపీ..జై హింద్..జై భారత్!


jonnalarakesh1988@gmail.com
Abvp
విరోచితమైన ముందడుగు. ఈ స్ఫూర్తితో దేశం నలుమూలలో ఈ నినాదాన్ని వ్యాపింప చేయాలి. జైహింద్
P.Ashok.
SaroorNagar.
Hyderabad
దేశభక్తి ఉన్నవాడు ప్రతి ఒక్కడు
Abvp కి సపోటార్లే
జై ఏబీవీపీ
నేను కూడా ఏబీవీపీలో పని చేశాను
Nation first self next
విద్యార్థుల సమస్యలు కోసం పోరాటం చేసి వారి సమస్య తీర్చే ఏకైక సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మాత్రమే