Skip to content
rightvoice.in logo Right voice

జాతీయవాద గొంతుక

  • Home
  • Telangana
  • National
  • About Us
  • Contact Us
  • Disclaimer
rightvoice.in logo
Right voice

జాతీయవాద గొంతుక

బీజేపీ స్టాంప్ నిజమేనా ?

Praveen Reddy Naredla, 24/03/202624/03/2026
Spread the love
     

బీజేపీ ,ఎలెక్షన్ కమిషన్ నిజంగానే కుమ్మక్కు అయిందా ? ఎలెక్షన్ కమిషన్ కాపీపై బీజేపీ స్టాంప్ ఎందుకు ఉంది మరి? సోషల్ మీడియాలో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలో నిజం ఉందా? బీజేపీ,ఎలెక్షన్ కమిషన్ నిజంగానే ఒకే ఆఫీస్ కేంద్రంగా పని చేస్తున్నాయా ? ఈ ఆరోపణలకు సమాధానం ఇది..

వివాదానికి కారణం అయింది ఈ లెటరే!


ఈ లెటర్ బీజేపీ ఆఫీస్ నుంచే ప్రింట్ అయింది అని అందుకే బీజేపీ స్టాంప్ ఉందని..ఈసీని బీజేపీనే డిక్టేట్ చేస్తుందని,ఈసీ,బీజేపీ కుమ్మక్కు అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

అసలు ముచ్చట ఏంటంటే ?

ఎలక్షన్ కమిషన్ లేఖపై స్పష్టీకరణ – ఏమైంది?

ఎలక్షన్ కమిషన్ ఒక లేఖపై BJP ముద్ర (seal) ఉండటంతో అది వార్తల్లో వచ్చింది. దీనిపై ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అధికారికంగా ఇలా చెప్పింది:

అసలు విషయం ఏమిటంటే:

  • BJP కేరళ యూనిట్ 2019లో ఉన్న ఒక గైడ్‌లైన్ గురించి ఎలక్షన్ కమిషన్ ఆఫీసును అడిగింది.
  • వారు 2019లో వచ్చిన అసలు గైడ్‌లైన్ ఫోటోకాపీ ఇచ్చారు.
  • ఆ ఫోటోకాపీపై BJP పార్టీ ముద్ర ఇప్పటికే ఉంది (వాళ్లు ఇచ్చిన కాపీ కాబట్టి).
  • ఆఫీస్ వారు గమనించకుండా అదే కాపీని ఇతర పార్టీలకు కూడా పంపించారు.
  • తర్వాత ఈ తప్పు గుర్తించి వెంటనే మార్చి 21న ఆ లేఖను వెనక్కి తీసుకున్నారు.

ఎలక్షన్ కమిషన్ చెప్పింది:

  • ఇది కేవలం clerical error (ఆఫీస్ పొరపాటు) మాత్రమే.
  • ఎలాంటి రాజకీయ జోక్యం లేదు.
  • ఎన్నికల ప్రక్రియ పూర్తిగా స్వతంత్రంగా ఉంటుంది.
  • ప్రజలు, మీడియా తప్పుగా ప్రచారం చేయవద్దు అని చెప్పారు.

OFFICIAL CLARIFICATION: REGARDING THE ERRONEOUS CIRCULATION OF ELECTION COMMISSION DOCUMENT

​ It has come to our notice that a letter from the Election Commission, bearing the seal of the Bharatiya Janata Party (BJP), is being circulated across various Malayalam news channels.…

— Chief Electoral Officer Kerala (@Ceokerala) March 23, 2026

రిసీవ్ స్టాంప్ జిరాక్స్ అని కనబడుతున్నా 2019 ఫోటోని ఇప్పుడు ప్రచారం చేస్తూ జనాలలో ఫేక్ వార్తలు సృష్టిస్తూ బీజేపీని బదనాం చేయాలని కావాలనే తప్పుడు ప్రచారానికి దిగజారుతున్నరు.

2019 లో కేరళలో అధికారంలో ఉంది ఎవరు? కేరళ లో బీజేపీ,ఈసీ కుమ్మక్కు అయితే బీజేపీ గెలవాలి కానీ కమ్యూనిస్టులు ఎలా గెలిచారు.దీనినే కోడిగుడ్డు మీద ఈకలు పీకడం అంటారు. ఇది బీజేపీ,ఈసీ స్టాంప్ ముచ్చట..

జాతీయవాద గొంతుక Rightvoice.in ని తప్పకుండా సపోర్ట్ చేసి షేర్ చేయవలసిందిగా విజ్ఞప్తి.


Spread the love
     
 
      
News National BjpEcKeralaOppositionStampWhat is the truth?

Post navigation

Previous post
Next post

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

  • ప్రకాష్ రాజ్ పై పోలీస్ స్టేషనలో కంప్లైంట్ చేసిన శ్రీకాంత్
  • ముదిగంటి జితేందర్ రెడ్డి వర్ధంతి నేడు!!
  • మోడీజీ మన్ కీ బాత్ –Modi ji Mann ki baat
  • 2014 నుంచి మోడీ ప్లానింగ్ కి హాట్సాఫ్
  • కాంగ్రెస్ కి జీవన్ రెడ్డి రాజీనామా-ఎమోషనల్ లేఖ !!

Recent Comments

  1. Vrr on బడ్జెట్ లో విద్యారంగానికి 15% నిధులు కేటాయించాలి…
  2. Gorre Aravind on మేడారంలో ABVP అనితరసాధ్యం..అద్భుతం!
  3. PRATHAP REDDY on 🔥 తొమ్మిది రోజుల తపన… సిద్ధాంతం కోసం సాగిన పోరాటం… ఫలించిన విజయం! 🔥
  4. PRATHAP REDDY on 🔥 తొమ్మిది రోజుల తపన… సిద్ధాంతం కోసం సాగిన పోరాటం… ఫలించిన విజయం! 🔥
  5. Madhu on కృతజ్ఞత ఉన్న నాయకుడు బండి సంజయ్ అన్న..

Archives

  • April 2026
  • March 2026
  • February 2026
  • November 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • December 2024
  • September 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024

Categories

  • Andhra Pradesh
  • Blog
  • Health
  • National
  • News
  • Telangana
  • Videos
  • నా స్పందన
©2026 Right voice | Terms & Conditions | Privacy Policy | Disclaimer