భారతదేశంలో ABVP అనే విద్యార్థి సంస్థ పుట్టకపోతే..
కాలేజి క్యాంపస్ ల్లో,యూనివర్సిటీల్లో ABVP లేకపోతే..
విద్యావ్యవస్థల్లో ABVP ప్రభావం ఉండకపోతే..
రాజకీయ నాయకులుగా ABVP నేపథ్యం కాకపోతే..
సింపుల్ గా ABVP అనేదే కనపడకపోతే..
విద్యాలయాలల్లో స్వాతంత్ర్య దినోత్సవాన నల్ల జెండాలు ఎగిరేటివి..
కార్ల్ మార్క్స్, హిట్లర్,చేగువేరాలు మనకు హీరోలుగా చెప్పబడేవారు..
పాఠ్య పుస్తకాలల్లో భారతదేశం కంటే చైనా గొప్పదనే కథలు చెప్పేటోళ్లు..
భారత్ మాత కి జై,వందేమాతరం అనేటోళ్ల మూతులు పగలగొట్టేవాళ్ళు..
స్వామి వివేకానంద,చంద్రశేఖర్ ఆజాద్,సుభాష్ చంద్రబోస్ లు ఫోటోలు లేకుండా మావో,లెనిన్,క్యాస్ట్రో తదితరులను మన నెత్తికెక్కించేవారు..
సరస్వతీ చిత్రపటాలపై మూత్రం పోసేవారు..
చిన్నప్పటి నుండే నక్సలైట్లను హీరోలుగా చూపించి నక్సలిజం వైపు నెట్టేవారు..
కిస్ ఆఫ్ లవ్ అంటూ పోరగాళ్లను విశృంఖలత్వంలో ముంచేవాళ్ళు..
విద్యార్థులను మందలిస్తే చదువు చెప్పే గురువులపై దాడి చేయించేవారు..
విప్లవం వర్ధిల్లాలి అంటూ నిత్యం పడని వ్యక్తులపై దాడులు చేయించేవారు..
నిత్యం అరాచకం నడిసేది..
వాళ్ళ రాజకీయ నాయకులకు జిందాబాద్ లు కొట్టే బానిసలుగా తయారుచేసేటోళ్లు..
కులాల కుంపట్లు పెట్టి,కుట్రలు పన్ని అశాంతిని రెచ్చగొట్టి విభజించేవారు..
మొత్తంగా చైనా,రష్యాలకు లాల్ సలాం అనిపించేవారు..
కానీ ఎర్రిజెండాల ఆశలు,ఆశయాలను ABVP అడియాశలు చేసింది..వందేమాతరం,భారత్ మాతాకీ జై అంటూ విద్యార్థుల్లో దేశభక్తిని రగిలించింది.దేశం కోసం బలిదానం అయిన వీరుల గురించి,వారి త్యాగాలను,చరిత్రను తెలియజేసింది.తిరంగా జెండాలు చేతపట్టి పెద్దయెత్తున ర్యాలీలు చేసి దేశంకోసం పనిచేసేలా దేశభక్తులను తయారుచేసింది.కళాశాలల్లోని సమస్యలపై కదనభేరి మోగించి సమస్యలను పరిష్కరించింది.ప్రశ్నంచే గళమై విద్యార్థులను జాతీయవాద నాయకులను దేశానికి అందించింది.చైనా,రష్యా సిద్ధాంతాలను రుద్దాలనుకున్న ఎర్రి జెండాలకు దిక్కులు చూడటం తప్ప చేసేదేం,పీకేదేం లేకుండా అగత్యం పట్టించింది..దేశంలో చైనా,రష్యాల బానిసలను తరిమితరిమి కొట్టింది.. దట్ ఈజ్ ABVP..
అందుకే ప్రతీ విద్యార్థి పట్టాల్సిన జెండా ABVP..
ప్రతీ కళాశాలలో ఎగరేయాల్సిన జెండా ABVP..
విద్యార్థి పరిషత్..ఇది వీరుల పరిషత్..
విద్యార్థి పరిషత్..ఇది భావిభారత భవిష్యత్ 🚩🚩
జై ABVP 🚩🚩
students Power nations power 🚩
ABVP JINDABAAD….
బీజేపీ JINDABAD…..
Bharath matha ki jaii
BHARATH MAATHA KI JAI