Skip to content
rightvoice.in logo Right voice

జాతీయవాద గొంతుక

  • Home
  • Telangana
  • National
  • About Us
  • Contact Us
  • Disclaimer
rightvoice.in logo
Right voice

జాతీయవాద గొంతుక

బీజేపీ ఎన్ని సీట్లల్లో పోటీ చేస్తుందో తెలుసా?

Praveen Reddy Naredla, 25/03/202425/03/2024
Spread the love
     

400 సీట్లు లక్ష్యంగా పెట్టుకున్న NDA కూటమిలో ఏ పార్టీ ఎన్ని సీట్లకు పోటీ చేస్తున్నదో తెలుసా?

ముఖ్యంగా బిజెపి 445 సీట్లలో పోటీ చూస్తుండగా మిగిలిన 97 సీట్లలో 24 ఎన్డీఏ కూటమి పార్టీలు పోటీ చేస్తున్నాయి.ఒక సీటు నుంచి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీరుసెల్వం(OPS ) ఇండిపెండెంట్ గా పోటీ చేస్తుండగా ఎన్డీఏ కూటమి మద్దతు ఇచ్చింది.

నిన్న ప్రకటించిన బిజెపి సీట్లలో ప్రముఖ నాటి మణికర్ణిక సినిమా కథానాయక కంగనా రనౌత్ ని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం మండి లోక్సభ నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా ప్రకటించింది.

పశ్చిమ బెంగాల్లో సంచలనం సృష్టించిన సందేశ్ కాళీ సంఘటనలో బాధితురాలైన రేఖా పాత్రకి టికెట్ కేటాయించింది బిజెపి.


ఈ సంఘటనలో తృణమూల్ కాంగ్రెస్ (TMC ) నాయకుడు షాజహాన్ షేక్ నిందితుడు..
గిరిజనుల భూములు కబ్జా చేయడంతో తిరగబడిన సందేశ్ ఖాళీ గ్రామ ప్రజలపై దాడి చేశాడు.అడ్డుకున్న ఇద్దరు మహిళలపై అత్యాచారం చేసిన వ్యక్తిని మమతా బెనర్జీ చూసి చూడనట్టు వదిలేసింది.చివరికి రాష్ట్ర హైకోర్టు చీవాట్లతో CBI కి అప్పగించింది.ముస్లిం సంతుష్టీకరణ కోసం ఎంతకైనా దిగిజారే మమతా బెనర్జీకి బుద్దిచెప్పేలా బీజేపీ ఈ సీటు బాధితురాలికి కేటాయించి బాధితులకు అండగా నిలిచింది.

అదేవిధంగా బీజేవైఎం నేతలకు కూడా లోక్సభ టికెట్లు దక్కాయి.

బీజేవైఎం జాతీయాధ్యక్షుడు తేజస్వి సూర్య (సిట్టింగ్ బెంగళూరు సౌత్ ఎంపి)

బీజేవైఎం జాతీయ ఉపాధ్యక్షుడు రామ్ సత్పుతె (ప్రస్తుత ఎమ్మెల్యే)

బీజేవైఎం జాతీయ ప్రధాన కార్యదర్శి రాజు బిస్తా (సిట్టింగ్ డార్జీలింగ్ MP)

కేరళ బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు
సిఆర్ ప్రపుల్ కృష్ణన్ లకు లోక్సభ సీట్లు కేటాయించింది.

మొత్తంగా బిజెపి దేశవ్యాప్తంగా 445 సీట్లలో పోటీ చేస్తున్నది.
బీజేపీ 370 సీట్లను గెలవాలనే టార్గెట్ ని పెట్టుకుంది.
మొత్తంగా NDA కూటమిగా 400+ సీట్లను గెలవాలనే లక్ష్యంతో దూసుకుపోతుంది..

ఏ పార్టీ ఎన్ని సీట్లల్లో పోటీ చేస్తున్నాయంటే..

BJP – 445
TDP – 17
JDU – 16
SS – 13
PMK – 10
NCP – 5
LJP(RV) – 5
BDJS – 4
JD(S) – 3
TMC(M) – 3
NPP – 2
AMMK – 2
AP(S) – 2
AGP – 2
JSP – 2
RLD – 2
AJSU – 1
HAM – 1
NDPP – 1
NPF – 1
NISHAD – 1
RLM – 1
SKM – 1
SBSP – 1
UPPL – 1
IND – 1 (OPS)

Total Seats – 543


Spread the love
     
 
      
News 400+paar Modi sarkarBjpBJYMKangana RanautModiNDA alliancePanner SelvamPhir ekbar Modi sarkarPrapul krishnanRaju bistaRam satputeRekha patraSandeshkaliTejasvi surya

Post navigation

Previous post
Next post

Comments (3)

  1. Rajashekar says:
    25/03/2024 at 1:32 PM

    Jai BjP.

    Reply
    1. Narala Rajashekar says:
      25/03/2024 at 2:34 PM

      445

      Reply
  2. పరమేశ్వర రావు says:
    25/03/2024 at 5:38 PM

    భారత మాత విముక్తి కోసం ప్రస్థుత సంక్షోభం నుండి విజయవంతంగ కావటానికి అనిర్వచనీయమైన తపస్సు చేసారు మోదీ గారు. ఆ శక్తే ప్రతి అడ్డంకులని తొలగిస్తూ వస్తున్నది. దానికి తోడు అసంఖ్యాకులైన హిందువుల ప్రార్థన తోడైతే 425 సీట్లు ఎన్ డి ఏ ఖాతాలో వస్తుంది. శ్రీ రామ రక్ష జై హనుమాన్

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

  • మోడీజీ మన్ కీ బాత్ –Modi ji Mann ki baat
  • 2014 నుంచి మోడీ ప్లానింగ్ కి హాట్సాఫ్
  • కాంగ్రెస్ కి జీవన్ రెడ్డి రాజీనామా-ఎమోషనల్ లేఖ !!
  • ప్రపంచాన్ని మెప్పించిన మోడిజీ
  • బీజేపీ స్టాంప్ నిజమేనా ?

Recent Comments

  1. Vrr on బడ్జెట్ లో విద్యారంగానికి 15% నిధులు కేటాయించాలి…
  2. Gorre Aravind on మేడారంలో ABVP అనితరసాధ్యం..అద్భుతం!
  3. PRATHAP REDDY on 🔥 తొమ్మిది రోజుల తపన… సిద్ధాంతం కోసం సాగిన పోరాటం… ఫలించిన విజయం! 🔥
  4. PRATHAP REDDY on 🔥 తొమ్మిది రోజుల తపన… సిద్ధాంతం కోసం సాగిన పోరాటం… ఫలించిన విజయం! 🔥
  5. Madhu on కృతజ్ఞత ఉన్న నాయకుడు బండి సంజయ్ అన్న..

Archives

  • March 2026
  • February 2026
  • November 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • December 2024
  • September 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024

Categories

  • Andhra Pradesh
  • Blog
  • Health
  • National
  • News
  • Telangana
  • Videos
  • నా స్పందన
©2026 Right voice | Terms & Conditions | Privacy Policy | Disclaimer