Skip to content
rightvoice.in logo Right voice

జాతీయవాద గొంతుక

  • Home
  • Telangana
  • National
  • About Us
  • Contact Us
  • Disclaimer
rightvoice.in logo
Right voice

జాతీయవాద గొంతుక

నేడు ఢిల్లీలో కీలక సమావేశం!

Praveen Reddy Naredla, 06/05/202506/05/2025
Spread the love
     

నేడు హోంశాఖ కీలక సమావేశం!
న్యూ ఢిల్లీ:మే 06
కేంద్ర హోంశాఖ ఈరోజు ఉదయం 10:45 నుండి 12 గంటల వరకు ముఖ్యమైన సమా వేశం నిర్వహించనుంది. పాకిస్తాన్‌తో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలోని 244 జిల్లాల్లో పౌర రక్షణ సన్నాహాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు.

అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, పౌర రక్షణ శాఖల అధిపతులతో కేంద్ర హోంశాఖ వీడియో కాన్ఫ రెన్స్ నిర్వహించనుంది. హోంశాఖ కార్యదర్శి, సీనియర్ అధికారులు సమావేశంలో పాల్గొననున్నారు..

దేశ ప్రజలు ముక్తకంఠంతో పాకిస్తాన్ పై యుద్ధం చేయాలని,పాకిస్తాన్ కి గుణపాఠం చెప్పాలని కోరుతున్న విషయం తెలిసిందే!!


Spread the love
     
 
      
News Amith shahHome ministryIndiapakisthanwarKey meetingModiNew DelhiPahalgam

Post navigation

Previous post
Next post

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

  • మోడీజీ మన్ కీ బాత్ –Modi ji Mann ki baat
  • 2014 నుంచి మోడీ ప్లానింగ్ కి హాట్సాఫ్
  • కాంగ్రెస్ కి జీవన్ రెడ్డి రాజీనామా-ఎమోషనల్ లేఖ !!
  • ప్రపంచాన్ని మెప్పించిన మోడిజీ
  • బీజేపీ స్టాంప్ నిజమేనా ?

Recent Comments

  1. Vrr on బడ్జెట్ లో విద్యారంగానికి 15% నిధులు కేటాయించాలి…
  2. Gorre Aravind on మేడారంలో ABVP అనితరసాధ్యం..అద్భుతం!
  3. PRATHAP REDDY on 🔥 తొమ్మిది రోజుల తపన… సిద్ధాంతం కోసం సాగిన పోరాటం… ఫలించిన విజయం! 🔥
  4. PRATHAP REDDY on 🔥 తొమ్మిది రోజుల తపన… సిద్ధాంతం కోసం సాగిన పోరాటం… ఫలించిన విజయం! 🔥
  5. Madhu on కృతజ్ఞత ఉన్న నాయకుడు బండి సంజయ్ అన్న..

Archives

  • March 2026
  • February 2026
  • November 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • December 2024
  • September 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024

Categories

  • Andhra Pradesh
  • Blog
  • Health
  • National
  • News
  • Telangana
  • Videos
  • నా స్పందన
©2026 Right voice | Terms & Conditions | Privacy Policy | Disclaimer