పాకిస్థాన్ పై భారత్ గెలుపు..
శివరాత్రి నాడు పాక్ పందులకు జాగారమే..
ఇషాన్ కిషన్ విధ్వంసం..
శివమ్ దూబే కొసమెరుపులు తోడైతే
బూమ్ బూమ్ బుమ్రా యార్కర్ లకు
గిర గిర గింగిరాగిరే అంటూ అవుట్ అయే..
తుర్ తుర్ మంటూ తోక ముడుచుకు పారిపోయే..
27 సార్లు ఆడితే 26 సార్లు భారతే గెలిస్తే..
బాప్ బాప్ హోతా..బేటా బేటా హోతా😂😂
ఈరోజు కొలొంబో లో జరిగిన మ్యాచ్ లో భారత్ 175/7
పాకిస్థాన్ 114 కే ఆలౌట్ అయింది..
Welldone భారత్..
జై భారత్ 🇮🇳🇮🇳
