ప్లాష్ ప్లాష్ న్యూస్:
వరంగల్ ,ఖమ్మం ఎంపీ అభ్యర్థులను బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఖరారు చేసింది.
వరంగల్ ఎంపీ అభ్యర్థిగా అరూరి రమేశ్ ని ప్రకటించింది.

ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా తాండ్ర వినోద్ రావు ని ప్రకటించింది.

ఈ ఇద్దరి పేర్లు ప్రకటించడంతో మొత్తం 17 సీట్లకు అభ్యర్థులను ప్రకటించి బీజేపీ కాంగ్రెస్,బీఆర్ఎస్ పార్టీల కంటే వేగంగా పని చేసుకుంటుంది..
మొత్తంగా తెలంగాణలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎక్కువ సీట్లు గెలుస్తుందని ఒపీనియన్ పోల్స్ తెలియజేస్తున్నాయి..
చూద్దాం ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతాయో..

This is not good not correct decision voters will vote to Congress in warangal. this is my prediction
Ok
Jai BJP