సూరేపల్లి సుజాత పై చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డికి లేఖ రాసిన బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్!!

భారత సైన్యం ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా, వారి త్యాగాలను అపహాస్యం చేసేలా, భారత్ సైన్యం సాహసోపేతంగా చేసిన ఆపరేషన్ సింధూర్‌ను కించపరిచేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన తెలంగాణ విద్యా కమిషన్ అడ్వైజరీ సభ్యురాలు, శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీమతి సూరపెల్లి సుజాత పై చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే పాయలు శంకర్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాస్తారు. ఆపరేషన్ సింధూర్ పట్ల దేశం గర్వంగా ఉన్న సమయంలో దేశంలో భావోద్వేగాలను రెచ్చగొట్టేలా, సైన్యాన్ని కించపరిచేలా…

Read More

లాహోర్ పేలిపోతుందిగా 😄..

భారత్ దెబ్బ..పాక్ అబ్బ! భారత సైన్యం దెబ్బకి పాక్ విలవిల లాడుతుంది..వేలకోట్లు పెట్టి కొనుక్కున్న చైనా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎందుకు పనికి రాకుండా పోతుంది..చైనా సరుకు అంటే అంతేగా😂😂.. విషయానికి వస్తే ఆపరేషన్ సింధూర్ లో 100 మందికి పైగా ఉగ్రవాద పందులు హతమైనట్టు మనకు తెలిసిందే.కేవలం ఉగ్ర స్థావరాలనే టార్గెట్ చేసి 9 చోట్ల ఏక కాలంలో దాడులు చేసి సత్తా చాటిన భారత సైన్యం పాకిస్తాన్ పందులకి చుక్కలు చూపించింది.అయితే దొంగదారిన దొంగ…

Read More

బ్రేకింగ్ న్యూస్..మోడీ దోవల్ అత్యవసర భేటీ

పీఎం మోడీ, భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అత్యవసర భేటీ.. ఏ క్షణం అయినా పాక్ తో యుద్ధం జరిగే అవకాశం ఉన్నందున హై అలెర్ట్ పాక్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ అలర్ట్‌ దాడులు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాల గుర్తింపు మూడు కేటగిరీలుగా ప్రభావిత ప్రాంతాల విభజన కేటగిరీ-1లో ఢిల్లీ, తారాపూర్‌ అణు కేంద్రం కేటగిరీ-2లో హైదరాబాద్‌, విశాఖ, మరియు 259 జిల్లాల్లో యుద్ధ ప్రభావం ఉంటుందని అంచనా అలాగే రేపు భారత సైన్యం,…

Read More

ఆపరేషన్ కగార్ ఎందుకు ఆపాలి?

ఆపరేషన్ కగార్ అంటే కమ్యూనిష్టులు ఎందుకంత పరేషాన్ అవుతున్నారు? ఇన్నేళ్లుగా మీరు చేసిన నరమేధం సంగతి ఏంటి? మీరు చంపిన,చంపించిన సాధారణ ప్రజల చావుల గురించి ఎప్పుడైనా మాట్లాడారా? పదేళ్లు ప్రభుత్వాన్ని నడిపిన కేసీఆర్ కూడా నక్సలైట్లకు వంతపాడడం ఎంత వరకు సమంజసం? పోలీసులను చంపినపుడు పోలీసుల పక్షాన ఎప్పుడైనా మాట్లాడారా? మీ రక్షణ కోసం,రాష్ట్ర ప్రజలు రక్షణ కోసం తమ విధి నిర్వహణ చేస్తున్న పోలీసులను చంపిన,చంపుతున్న నక్సలైట్లకు వత్తాసు పలకడం సిగ్గుచేటు! నక్సలైట్ లు…

Read More

జాతీయజెండాలో నువ్వే కనిపిస్తావ్ జగనన్న!!

ఎవరన్నారు నువ్వు చనిపోయావని…ఎవరన్నారు నువ్వు కనుమరుగయ్యావని..ఎగిరే ప్రతీ జాతీయజెండా ఎక్కడ కనిపించినా నువ్వే గుర్తుకొస్తావు..మోగే జాతీయగీతం ఎప్పుడు వినిపించినా నువ్వే కనిపిస్తావు.. కాగడా జెండా పట్టిన ప్రతీ కార్యకర్త గుండెల్లో నిలిచినావు..దేశమంతటా జాతీయవాద సిద్ధాంతమై కొలిచినావు..కంచుకోట అని విర్రవీగిన కమీనే గాళ్ల బలుపులను బద్దలు కొట్టావు.దొంగచాటుగా వచ్చి నీ కడుపులో కత్తిదూసిన సుత్తి కొడవలి గాళ్ళు వందలు వసూల్ చేసే చందాగాళ్లుగా మార్చావు.. ఇక ఉస్మానియా జార్జ్ గాళ్ళు ఎప్పటిలాగానే బూర్జువాలంటూ ఏడవసాగారు..చైనా చెంచాలు చారిత్రక తప్పులు…

Read More

నేడు ఢిల్లీలో కీలక సమావేశం!

నేడు హోంశాఖ కీలక సమావేశం!న్యూ ఢిల్లీ:మే 06కేంద్ర హోంశాఖ ఈరోజు ఉదయం 10:45 నుండి 12 గంటల వరకు ముఖ్యమైన సమా వేశం నిర్వహించనుంది. పాకిస్తాన్‌తో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలోని 244 జిల్లాల్లో పౌర రక్షణ సన్నాహాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, పౌర రక్షణ శాఖల అధిపతులతో కేంద్ర హోంశాఖ వీడియో కాన్ఫ రెన్స్ నిర్వహించనుంది. హోంశాఖ కార్యదర్శి, సీనియర్ అధికారులు సమావేశంలో పాల్గొననున్నారు.. దేశ ప్రజలు ముక్తకంఠంతో…

Read More

యోగి ఆదిత్యానాథ్ అంటే హడల్!!

ఒక మఠాధిపతి…ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి.కాషాయం కట్టిన సన్యాసి..గోవులు కాసే వాడు..మతతత్వ వాది,పాలన ఏమి చేతనైతది ఎక్కిరించిన ఎదవలకు నేడు యోగి అనే పేరు వింటేనే హడల్.. ఇప్పుడు భారతదేశానికే రోల్ మోడల్.. రేవంత్ రెడ్డి లెక్క ఓటుకు నోటు కేసు టైప్ కాదుమన కేసీఆర్ లాగా 80వేల పుస్తకాలు చదవలేదు..మన ట్విట్టర్ టిల్లు లాగా అమెరికాలో MBAలు చేయలేదు..24 కోట్ల జనాభాతో దేశంలోనే అతిపెద్ద రాష్టం..గుండాలు,రౌడీలు,మాఫియా డాన్ల చేతుల్లో 60ఏళ్ల అరాచక శక్తులకు అండగా ఉన్న కుల ప్రభుత్వాలు..దోపిడీలు,మానభంగాలు,మర్డర్లు…

Read More

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఖరారు!!

యువ నాయకుడు అన్నామలై అధ్యక్షుడుగా తమిళనాడులో బీజేపీని అన్ని ప్రాంతాలకు విస్తరించి బీజేపీ ఓటు బ్యాంకు పెరగడంలో ప్రముఖ పాత్ర పోషించాడు.తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అన్నామలై చరిత్ర సృష్టించారు.లక్షలాది మందితో సభలు నిర్వహించి ఊపు ఊపారు.DMK ఫైల్స్ అంటూ స్టాలిన్ అవినీతి,అక్రమాలను బయటపెట్టి సంచలనం రేపారు.బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా 3సంవత్సరాల టర్మ్ పూర్తి చేసుకున్న సందర్భంగా వచ్చే తమిళనాడు రాష్ట్ర ఎన్నికల్లో AIDMK తో పొత్తుకు సిద్ధంగా బీజేపీ జాతీయ నాయకులు ఉన్నట్టు వార్తలు వస్తున్న…

Read More

తులం బంగారం కోసం పెళ్లిలో నిరసన

తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఒక పెళ్లిలో జరిగిన సంఘటన వార్త వైరల్ అవుతుంది..విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన తులం బంగారం స్కీమ్ కోసం మహిళలు చెయ్యి గుర్తుకు ఓటేసి గెలిపించిల్లు..అయితే ప్రభుత్వ వచ్చి సంవత్సరం దాటినా ఆ స్కీమ్ అతీగతీ లేదు..ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా అనే గ్రామంలో పెళ్లి మండపం లో వధూవరులు,కుటుంబ సభ్యులు తులం బంగారం హామీ ఏమైంది అని వినూత్న నిరసన తెలియజేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రదర్శించగా ఇప్పుడు ఈ…

Read More

తెలంగాణకు భారీ వర్షాలు..రైతులకు అలర్ట్ న్యూస్!

తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్ జారీ Apr 10, 2025, తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్ జారీతెలంగాణలోని పలు జిల్లాలో గురువారం భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సిద్దిపేట, హనుకొండ, వరంగల్, జనగాం, మహబూబ్‌బాద్, హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, నాగర్ కర్నూల్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.ఈ మేరకు…

Read More