
బ్రేకింగ్ న్యూస్..మోడీ దోవల్ అత్యవసర భేటీ
పీఎం మోడీ, భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అత్యవసర భేటీ.. ఏ క్షణం అయినా పాక్ తో యుద్ధం జరిగే అవకాశం ఉన్నందున హై అలెర్ట్ పాక్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ అలర్ట్ దాడులు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాల గుర్తింపు మూడు కేటగిరీలుగా ప్రభావిత ప్రాంతాల విభజన కేటగిరీ-1లో ఢిల్లీ, తారాపూర్ అణు కేంద్రం కేటగిరీ-2లో హైదరాబాద్, విశాఖ, మరియు 259 జిల్లాల్లో యుద్ధ ప్రభావం ఉంటుందని అంచనా అలాగే రేపు భారత సైన్యం,…