కాంగ్రెస్ ఒకరికి బదులు ఒకరికి టికెట్..అయోమయం!

ఎస్టీ రిజర్వ్‌డ్ సీట్‌లో ఎస్సీ సామాజికవర్గానికి చెందిన అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్. అదిలాబాద్ (ఎస్టీ) స్థానానికి రెండు సార్లు పెద్దపల్లి (ఎస్సీ) నుండి టీడీపీ టికెట్ మీద గెలిచిన ఎస్సీ సామాజికవర్గానికి చెందిన చెల్లమల్ల సుగుణ కుమారి పేరుని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల టికెట్ల ఖరారులో వెనకబడ్డ కాంగ్రెస్ పార్టీలో ఈ పరిణామం సరికొత్త అయోమయానికి దారి తీసింది. సోషల్ మీడియాలో ట్రోల్ అవ్వడంతో అభ్యర్థి పేరును మార్చి మళ్ళీ కొత్త…

Read More

రాహుల్ గాంధీపై బీజేపీ అధ్యక్షుడు పోటీ🔥

రాహుల్ గాందీపై పోటీ చేస్తున్నది ఎవరో తెలుసా? రాహుల్ గాంధీ 2019 ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేశాడు.ఒకటి అమేథీ..కేరళలో వయనాడ్ నుంచి మరో చోట.. అమేథీ నుంచి స్మృతి ఇరానీ చేతిలో చిత్తుగా ఓడిపోయాడు.. వయనాడ్ పూర్తిగా ముస్లిం జనాభా మెజారిటీ ఉండే లోక్ సభ స్థానం..చావు తప్పి కన్ను లొట్ట బోయిన చందంగా ముస్లిం ఓట్లతో వయనాడ్ కి పోయి గెలిచి పరువు దక్కించుకున్నాడు.. రాహుల్ గాంధీతో తలబడపోయే వ్యక్తిని బీజేపీ 5వ లిస్ట్…

Read More
Indian Prime Minister Narendra Modi, BJP Leader

మోడీ నిజంగా మనిషేనా?

ఈయనేం మనిషి..అసలు నిజంగా మనిషేనా? అలుపు సొలుపు లేదా? ఆకలి దప్పికల్లేవా? కంటినిండా నిద్ర పోతాడా? కడుపునిండా కూడు తింటాడా? మాయల మాంత్రికుడా? మర యాంత్రికుడా?
నిరంతర శ్రామికుడా? అనితర సాధకుడా?

Read More