జాతీయజెండా కోసం బలిదానం అయిన దేశభక్తుడు సామ జగన్మోహన్ రెడ్డి

సామ జగన్మోహన్ రెడ్డి అచంచల దేశభక్తుడుఇంటికి ఒక్క కొడుకు..మధ్యతరగతి కుటుంబం..చదువులో సరస్వతి పుత్రుడు..అందరికీ మిత్రుడు..ధైర్యవంతుడు..శౌర్యవంతుడు.. విజ్ఞానవంతుడు.. దేశమంటే ప్రేమ,భక్తి,గౌరవం..దేశమంటే ప్రాణం…ABVP లో నేర్చుకున్న దేశభక్తి నినాదాలు..వేదాలుగాఘన చరిత్ర సాక్షిగా భారత పునర్వైభవమే లక్ష్యంగాకాకతీయ యూనివర్సిటీలో పాతుకుపోయిన RSU,నక్సలైట్, కమ్యూనిస్టులను ఎదుర్కొన్న ధీశాలి.. తుపాకీ ఎక్కుపెట్టి చంపుతామన్న బెదరని ధైర్యశాలి.RSU,నక్సలైట్ దేశద్రోహులు జనవరి 26న ఎగరేసినజాతీయ జెండాను దించేసి నల్లజెండా ఎగరేసి మళ్ళీ దమ్ముంటే మీ జాతీయజెండాను ఎగరేయమని సవాల్ విసిరితే..అక్కడే ఉన్న యూనివర్సిటీ అధికారులు,పోలీసులు భయపడిన వేళ…..

Read More

ABVP ఉచిత ఎంసెట్ కోచింగ్!!

ఏబీవీపీ ఆధ్వర్యంలో ఎంసెట్ ఉచిత శిక్షణ తరగతులు.. ABVP అంటే కాగడా జెండా పట్టే విద్యార్థులే గుర్తొస్తారు.ABVP అంటే సమస్యలపై ఉద్యమించే పోరగాల్లే కనిపిస్తారు.ABVP అంటే ధర్నా,రాస్తారోకో లు మాత్రమే చేస్తారు అనుకుంటారు.. కాలేజీకి బంద్ కావాలి అని కాల్ చేస్తుంటారు..ABVP అంటే ఎప్పుడూ ఇలాగే,ఇదేనేమో అనుకుంటారు..కానీABVP అంటే దేశభక్తిని నింపే జాతీయవాద శక్తి..ABVP అంటే సామాన్య విద్యార్థులను నాయకులుగా తీర్చిదిద్దే శక్తి..ABVP అంటే ఆపదల్లో రక్తం ఇచ్చే బ్లడ్ బ్యాంక్..ABVP అంటే సైనికులకు సపోర్ట్ గా…

Read More

బ్రేకింగ్ న్యూస్..JNU ఎన్నికల్లో ABVP హవా..🚩🚩

బ్రేకింగ్ న్యూస్..JNU లో ABVP సంచలనం..JNU స్టూడెంట్ యూనియన్ ఎన్నికల్లో ABVP కాగడా జెండా దూసుకపోతున్నది..కొత్త రికార్డులను క్రియేట్ చేయనున్నది.. పాకిస్థాన్ జిందాబాద్ అంటూభారత్ ముక్కలు కావాలంటూ..ఉగ్రవాదులకి మద్దతుగా ర్యాలీలు చేసే కమ్యూనిస్టుల కంచుకోట అని చెప్పుకొనే ఢిల్లీ JNU లో కంచుకోట కూలనున్నది..ఎర్రిజెండాల గుడారం కాలనున్నది..కన్నయ్య కుమార్ లాంటి కమ్యునిస్ట్ కుక్కలు తిష్ట వేసుకుని ఢిల్లీ కేంద్రంగా యూనివర్సిటీల్లో భారత వ్యతిరేక నినాదాలు చేయడం,భారత్ కి వ్యతిరేకంగా శక్తులను తయారుచేయడం ఇప్పటివరకు కొనసాగింది.. ఛత్తీస్ ఘడ్…

Read More

ABVP పుట్టకపోతే??

అందుకే ప్రతీ విద్యార్థి పట్టాల్సిన జెండా ABVP..
ప్రతీ కళాశాలలో ఎగరేయాల్సిన జెండా ABVP..
విద్యార్థి పరిషత్..ఇది వీరుల పరిషత్..
విద్యార్థి పరిషత్..ఇది భావిభారత భవిష్యత్ 🚩🚩

Read More