మేడారంలో ABVP అనితరసాధ్యం..అద్భుతం!

మేడారం జాతరలో ABVP చేసిన సేవ పెద్దగా మీడియా ఛానల్స్ కవర్ చేయలేదు గానీ..ABVP చేసిన సేవలో 250 మంది(230 మంది యువకులు,20 మంది యువతులు) పాల్గొని అద్భుతం సృష్టించారు. వన జాతర – మన జాతరసమ్మక్క–సారలమ్మ మేడారం జాతర 2026ABVP ఆధ్వర్యంలో సేవ, సమర్పణ, సంఘటన“లక్షలాది భక్తుల అడుగుల మధ్య,కొంతమంది అడుగులు సేవ కోసం ముందుకు పడ్డాయి.”ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన సమ్మక్క–సారలమ్మ మేడారం జాతర కేవలం ఒక ఆధ్యాత్మిక ఉత్సవం మాత్రమే…

ABVP పుట్టకపోతే??

అందుకే ప్రతీ విద్యార్థి పట్టాల్సిన జెండా ABVP..
ప్రతీ కళాశాలలో ఎగరేయాల్సిన జెండా ABVP..
విద్యార్థి పరిషత్..ఇది వీరుల పరిషత్..
విద్యార్థి పరిషత్..ఇది భావిభారత భవిష్యత్ 🚩🚩