
మరో భగత్ సింగ్ ABVP ఏచూరి..🚩🙏
అది నక్సలైట్ల ప్రాబల్యం ఎక్కువున్న నల్లగొండ జిల్లా..ఎక్కడ చూసినా ఎర్ర జెండాలు..చైనా దేశ చెంచాలు..ర్యాడికల్ స్టూడెంట్స్ యూనియన్ పేరుతో దేశ వ్యతిరేక చర్యలు…స్వాతంత్రం బూటకం అంటూ దేశంపై తిరుగుబాటు చేస్తున్న నక్సలైట్లు.. అడవుల్లో నక్సలైట్లుగా..విద్యాలయాల్లో ర్యాడికల్ స్టూడెంట్స్ గా విద్యార్థుల మదిలో దేశ వ్యతిరేక చర్యలు..ప్రజాస్వామ్యంతో వీళ్లకు సంబంధం లేదు..హక్కులకు వీళ్ళ రాజ్యంలో స్థానం లేదు..ఎదురుతిరిగిన వాడి కాళ్ళు చేతులు నరికేస్తారు..ప్రశ్నించిన వారి గొంతులు తెగుతాయి..ప్రాణాలు పోతాయి.. ABVP లో పని చేస్తూ దేశభక్తిని నరనరాన నింపుకున్న…