11 సీట్లు గెలవనున్న తెలంగాణ బీజేపీ!!

తెలంగాణలో 11 సీట్లు పక్కా గెలవనున్న బీజేపీ.. అవును మీరు చదివింది నిజమే..తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ 11 సీట్లు గెలవనుంది.అవి ఏ నియోజకవర్గాలు అంటే 2019 లో గెలిచిన నాలుగు సీట్లు మళ్ళీ గెలుస్తూనే ఇంకొక 7 సీట్లల్లో విజయ బావుటా ఎగురవేయనున్నది.. గెలవబోయే సీట్లు ఇవే.. 1.అదిలాబాద్2.నిజామాబాద్3.కరీంనగర్ 4.సికింద్రాబాద్5.చేవెళ్ల6.మల్కాజిగిరి7.మహబూబ్ నగర్8.భువనగిరి9.మెదక్10.జహీరాబాద్11.వరంగల్ ఒకసారి విశ్లేషిస్తే ఉత్తర తెలంగాణలో బీజేపీ బలంగా ఉంది.మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 8 సీట్లల్లో 7 సీట్లు అదిలాబాద్,నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో…

Read More

ప్లాష్..ప్లాష్..వరంగల్,ఖమ్మం బీజేపీ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ

ప్లాష్ ప్లాష్ న్యూస్: వరంగల్ ,ఖమ్మం ఎంపీ అభ్యర్థులను బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఖరారు చేసింది. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా అరూరి రమేశ్ ని ప్రకటించింది. ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా తాండ్ర వినోద్ రావు ని ప్రకటించింది. ఈ ఇద్దరి పేర్లు ప్రకటించడంతో మొత్తం 17 సీట్లకు అభ్యర్థులను ప్రకటించి బీజేపీ కాంగ్రెస్,బీఆర్ఎస్ పార్టీల కంటే వేగంగా పని చేసుకుంటుంది.. మొత్తంగా తెలంగాణలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎక్కువ సీట్లు గెలుస్తుందని ఒపీనియన్ పోల్స్ తెలియజేస్తున్నాయి…..

Read More