మళ్ళీ మోడీ ప్రభుత్వం పక్కా అంటున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీశైలం!

భారత ప్రభుత్వం దీనదయాల్ ఏకాత్మ మానవ దర్శనం తాత్విక సిద్ధాంతం ఆధారంగా అంత్యోదయ విధానం క్రింద నిరుపేదలకు ఉజ్వల యోజన ద్వారా పేదవారికి గ్యాస్, జన్ ధన్ ఖాతాలు, ప్రధాని ఆవాస్ యోజన ద్వారా పేదవారికి ఇండ్లు, స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా టాయిలెట్ల నిర్మాణం, మారుమూల ప్రాంతాలకు దీన్ దయాల్ గ్రామ జ్యోతి యోజన ద్వారా ప్రతి గ్రామానికి కరెంట్ సరఫరా, దీన్ దయాల్ కౌశల్ యోజన ద్వారా స్కిల్ డెవలప్మెంట్ పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది….

Read More

హ్యాండ్ పార్టీ హ్యాండ్ ఇచ్చినట్టెనా? కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి దేవేందర్ ఆర్టికల్!

అమలుకు నోచుకోని విద్యార్థి యువ వికాస పథకం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి 100 రోజులు పూర్తి చేసుకుంది. అధికారంలోకి రావడానికి మేనిఫెస్టోలో ఆ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలతో పాటు.. గత ప్రభుత్వంపై విద్యార్థులకు, నిరుద్యోగులకు ఉన్న వ్యతిరేకతను కాంగ్రెస్ అందిపుచ్చుకొని అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఎన్నికల ముందు కాంగ్రెస్ మేము అధికారంలోకి వస్తే మ్యానిఫెస్టోలో ఉన్నటువంటి స్కీములను, అలాగే ఆరు గ్యారంటీలను వంద రోజులలో అమలు చేస్తానని వాగ్దానం చేసి కాంగ్రెస్…

Read More

మోడీపై జర్నలిస్ట్ అద్భుతమైన ఆర్టికల్

వికసిత భారతమే మోదీ లక్ష్యం నాయకులు ఎంతో మంది వస్తుంటారు.. వెళ్తుంటారు. ప్రజానాడి గెలిచిన నాయకులు శాశ్వతంగా ఉంటారు. పూటకో పార్టీ పుడుతుంది.. పూటకోకరు నేను నాయకుడిని అంటారు. కానీ.. జనం మెచ్చిన నాయకులంటూ కొందరుంటారు. ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిన నేతలు వారి పేరును చెరిపేసుకోలేరు. తాను నడుస్తూ.. జనాన్ని తనతో కలిసి నడిపించే నేతలు కొందరే ఉంటారు. పదవులు అందరికీ వస్తుంటాయి.. కానీ పదవికి వెన్నెతెచ్చిన నాయకులు ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. ఇప్పుడు దేశంలో అదే…

Read More