3 కోట్ల 50 లక్షల రూపాయల అభివృద్ది పనులు ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి సంజయ్

కరీంనగర్ పార్లమెంట్ లోని చొప్పదండి నియోజకవర్గం, కొడిమ్యాల మండలంలో రూ.3కోట్ల 50లక్షల కేంద్ర నిధులతో వివిధ రోడ్లు, అభివృద్ధి పనులను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా కొడిమ్యాల మండల కేంద్రంలోని శివాజీ విగ్రహం నుండి అంగడి బజార్ వరకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రూ.65లక్షలతో నిర్మించిన రోడ్డును ప్రారంభించడం జరిగింది. అలాగే రూ.2కోట్ల 59లక్షల నిధులతో మండలంలోని వివిధ గ్రామ పంచాయతీలలో…

Read More

అసలు మీడియా చేయాల్సిన పని ఏమిటి ?

నాస్పందన మీడియా రీల్ Vs రియల్ మన దేశంలో మీడియా దేనికుందో దాని లక్ష్యాలేందో.పొద్దున లేస్తే కాంట్రవర్సీ కావాలి,తిప్పితిప్పి దాన్నే చూపించాలి..దేశంలో ఏ సమస్య లేనట్టు…మందు తప్పతాగి పట్టుబడ్డ సెలెబ్రిటీ ని రోజుకు వెయ్యి సార్లు చూపిస్తారు… అదే రైతు అప్పులు భరించలేక పురుగుమందు తాగితే దాన్ని ఒక్కసారి మొక్కుబడికి చూపిస్తారు..పెద్దగా పెట్టుబడి రాదుగా..డబ్బులు రావుగా..దేశానికి ఉపయోగపడే సినిమాలు తీయడం చాతకానీ చెత్త డైరెక్టర్,హీరోలతో గంటలు గంటలు సొల్లు పెడుతుంటారు…దేశానికి నిస్వార్థంగా సేవచేసిన వారికి ఈమధ్య పద్మశ్రీ…

Read More

బండి సంజయ్ అన్న నిజంగా ప్రతీ పేద,సామాన్య కార్యకర్తకు పక్కా స్ఫూర్తినిచ్చిన నాయకుడు..🙏🚩

ఎందుకంటే మొన్నటి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 3వేల ఓట్లతో ఓడిపోయాడు..ఓటర్లకు ఒక్క పైసా ఇయ్యకపోయినా..ఒక్క సీసా పొయ్యకపోయినా! వెంటనే ప్రత్యర్థులు దాడి మొదలెట్టారు..కరీంనగర్ లోనే గెలవలేదు..తెలంగాణలో అధికారం ఎలా తెచ్చేటోడు అని అందరూ (కొందరు సొంత పార్టీ నేతలు కూడా)..మరి ఒక్క పైసా కూడా ఇవ్వకుండా రేవంత్ రెడ్డి, కేసీఆర్,కేటీఆర్ ఇలా ఒక్కడైనా గెలిచారా అంటే సమాధానం దొరకదు.. చాలా మంది అన్నారు ఓటుకి 500 ఇస్తే పక్కా గెలిచేవాడు అనవసరంగా ఓడిపోయాడు అని..ఆరు నెలల తర్వాత…

Read More

11 సీట్లు గెలవనున్న తెలంగాణ బీజేపీ!!

తెలంగాణలో 11 సీట్లు పక్కా గెలవనున్న బీజేపీ.. అవును మీరు చదివింది నిజమే..తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ 11 సీట్లు గెలవనుంది.అవి ఏ నియోజకవర్గాలు అంటే 2019 లో గెలిచిన నాలుగు సీట్లు మళ్ళీ గెలుస్తూనే ఇంకొక 7 సీట్లల్లో విజయ బావుటా ఎగురవేయనున్నది.. గెలవబోయే సీట్లు ఇవే.. 1.అదిలాబాద్2.నిజామాబాద్3.కరీంనగర్ 4.సికింద్రాబాద్5.చేవెళ్ల6.మల్కాజిగిరి7.మహబూబ్ నగర్8.భువనగిరి9.మెదక్10.జహీరాబాద్11.వరంగల్ ఒకసారి విశ్లేషిస్తే ఉత్తర తెలంగాణలో బీజేపీ బలంగా ఉంది.మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 8 సీట్లల్లో 7 సీట్లు అదిలాబాద్,నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో…

Read More

ప్లాష్ ప్లాష్..రాజాసింగ్ హౌజ్ అరెస్ట్ Raja Singh under house arrest

సంచలనం రేపుతున్న చెంగిచర్ల సంఘటన రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేగుతోంది. హోళీ ఆడుతున్న గిరిజన యువతులపై దాడులు చేసిన రౌడీ మూకలపై 4 రోజులైనా చర్యలు తీసుకోకపోవడం చర్చనీయాంశం అయింది.. బాధితులపై కేసులు పెట్టిన పోలీసులు..దాడులు చేసిన మరక రౌడీ మూకలను ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు. ఈరోజు చెంగిచర్ల సంఘటన బాధితులను పరామర్శించడానికి వెళ్తున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ని పోలీసులు అడ్డుకొని వెళ్లకుండా హౌజ్ అరెస్ట్ చేశారు. (Raja Singh under house arrest) గత నాలుగు…

Read More

కట్టర్ హిందూ నాయకుడు బండి సంజయ్ 🚩

బండి సంజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..తెలుగు రాష్ట్రాలలో హిందూ టైగర్ ఎవరూ అంటే వెంటనే గుర్తొచ్చే పేరు బండి సంజయ్.. హిందూ ధర్మంపై ఎక్కడ దాడి జరిగినా వెంటనే స్పందించే కట్టర్ హిందూ నాయకుడు బండి సంజయ్..బైంసాలో హిందువుల ఇల్లు మరకలు తగలబెట్టిన చోటికి వెళ్లి బాధితులకు అండగా ఉన్న వ్యక్తి బండి సంజయ్..వాళ్లకు మళ్ళీ ఇల్లు కట్టుకునేలా సహాయపడ్డ వ్యక్తి బండి సంజయ్..మరకలపై కేసులు పెట్టి జైలుకు పంపేదాకా కొట్లాడిన వ్యక్తి బండి సంజయ్.. అందరూ…

Read More

వామ్మో బండి సంజయ్..🙄12వేల కోట్లా 🚩

బండి సంజయ్ అంటే గుర్తొచ్చేది హిందుత్వం..బండి సంజయ్ ఉంటే వినిపించేది జై శ్రీరామ్ నినాదం..బండి సంజయ్ వెంటే కనిపించేదిఛత్రపతి శివాజీ లాంటి సైన్యం..బండి సంజయ్ అంటే అనిపించేదిఉప్పెన లాంటి ఉద్యమం.. కార్పోరేటర్ టు ఎంపీ టు స్టేట్ ప్రెసిడెంట్..మామూలు ప్రస్థానం కాదు..మామూలు ప్రయాణం కాదు..ఎన్నెన్నో కేసులు..ఎన్నెన్నో దాడులు..ధర్మం కోసం..దేశం కోసం జీవితమంతా పోరాటం..బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సంచలనాలకు కేరాఫ్ అడ్రస్..కేసీఆర్ లాంటి మొండి ఘటాన్నిమెడలు వంచి,ఘడీలు బద్దలు కొట్టి రోడ్డు మీదకు తెచ్చిన ఘనుడు.. గెలుపు పిలుపులు…

Read More