3 కోట్ల 50 లక్షల రూపాయల అభివృద్ది పనులు ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి సంజయ్

కరీంనగర్ పార్లమెంట్ లోని చొప్పదండి నియోజకవర్గం, కొడిమ్యాల మండలంలో రూ.3కోట్ల 50లక్షల కేంద్ర నిధులతో వివిధ రోడ్లు, అభివృద్ధి పనులను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా కొడిమ్యాల మండల కేంద్రంలోని శివాజీ విగ్రహం నుండి అంగడి బజార్ వరకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రూ.65లక్షలతో నిర్మించిన రోడ్డును ప్రారంభించడం జరిగింది. అలాగే రూ.2కోట్ల 59లక్షల నిధులతో మండలంలోని వివిధ గ్రామ పంచాయతీలలో…

Read More

బండి సంజయ్ అన్న నిజంగా ప్రతీ పేద,సామాన్య కార్యకర్తకు పక్కా స్ఫూర్తినిచ్చిన నాయకుడు..🙏🚩

ఎందుకంటే మొన్నటి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 3వేల ఓట్లతో ఓడిపోయాడు..ఓటర్లకు ఒక్క పైసా ఇయ్యకపోయినా..ఒక్క సీసా పొయ్యకపోయినా! వెంటనే ప్రత్యర్థులు దాడి మొదలెట్టారు..కరీంనగర్ లోనే గెలవలేదు..తెలంగాణలో అధికారం ఎలా తెచ్చేటోడు అని అందరూ (కొందరు సొంత పార్టీ నేతలు కూడా)..మరి ఒక్క పైసా కూడా ఇవ్వకుండా రేవంత్ రెడ్డి, కేసీఆర్,కేటీఆర్ ఇలా ఒక్కడైనా గెలిచారా అంటే సమాధానం దొరకదు.. చాలా మంది అన్నారు ఓటుకి 500 ఇస్తే పక్కా గెలిచేవాడు అనవసరంగా ఓడిపోయాడు అని..ఆరు నెలల తర్వాత…

Read More

మాధవీలతపై మోడీ ప్రశంసల వర్షం

నరేంద్రమోడీ గారు హైదరాబాద్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి మాధవీలతపై ప్రశంశల వర్షం కురిపించారు.ట్విట్టర్(X) లో మాధవీలత ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.. విషయం ఏమిటంటే హైదరాబాద్ బీజేపీ అభ్యర్థిగా మాధవిలతను ప్రకటించిన విషయం తెలిసిందే.అసదుద్దీన్ ఓవైసీపై గట్టి పోటీ ఇచ్చే విధంగా విరించి హాస్పిటల్ అధినేత ప్రముఖ సామాజిక కార్యకర్త మాధవీలతను ప్రకటించిన తర్వాత ఆమె చర్చనీయాంశం అయింది. ఏ యూట్యూబ్ ఇంటర్వ్యూ,న్యూస్ ఛానెల్స్,సోషల్ మీడియా లోనైనా ట్రెండింగ్ లో ఉంది.. ఇప్పుడు ప్రముఖ హిందీ…

Read More

బీజేపీ లేకపోతే ఈ దేశం మరో పాకిస్థాన్ అయ్యేది!!

బీజేపీ ఆవిర్భావం భారతదేశానికి పునర్జీవం..బీజేపీ ఆవిర్భావం ఈ దేశ పునర్వైభవం..బీజేపీ ఆవిర్భావం బావి భారత పునర్నిర్మాణం..బీజేపీ ఆవిర్భావం భరతమాతకే సమర్పణం.. స్వాతంత్య్రం నుంచి కాంగ్రెస్ పార్టీకి ఎదురులేదు..ప్రతిపక్ష పార్టీగా బలమైన పార్టీ లేదు..ఒక్క జనసంఘ్ మాత్రమే ఎదిరించింది..ఒక్క జనసంఘ్ మాత్రమే ప్రశ్నించింది..కాంగ్రెస్ పాపాలను ఎండగట్టింది..కాంగ్రెస్ నైజాన్ని బయటపెట్టింది.. నెహ్రూ ఏలిన కాంగ్రెస్ పార్టీ దేశాన్ని దేహాన్ని ముక్కలు చేసినట్టు చేసింది..హిందూ ధర్మం అంటేనే శత్రువుగా పరిగణించింది.ఈ దేశంలో కేవలం ముస్లింలకే మొదటి హక్కు అన్నట్టు పని చేసింది.దేశ…

Read More

బ్రేకింగ్ న్యూస్: వయనాడ్ లోనూ స్మృతీ ఇరానీ!!

వయనాడ్ లో రాహుల్ గాంధీకి ముచ్చెమటలు పట్టిస్తున్నది స్మృతీ ఇరానీ..! 2019లో రాహుల్ గాంధీ రెండు చోట్ల నుంచి పోటీ చేశాడు.ఒకటి కేరళ రాష్ట్రం వయనాడ్ లోక్ సభ స్థానం.ఇంకొకటి తనకు కంచుకోట లాంటి అమేథీ.అమేథీ సీటు నుంచి రాహుల్ పోటీ చేస్తే కంచుకోటను బద్దలుకొట్టి స్మృతీ ఇరానీ చిత్తుగా ఓడించింది.. ముస్లింలు,క్రిస్టియన్ లు మెజారిటీగా ఉండే వయనాడ్ నుంచి పోటీ చేసి గెలిచిన రాహుల్ గాంధీ ఈసారి ఒక్క వయనాడ్ నుంచే పోటీ చేస్తున్నాడు. నిన్న…

Read More

నా ఓటు జై శ్రీరామ్ అనే పార్టీకే🚩🚩..మీది మరి?

నా ఓటు భారతమాత కి జై అనే దమ్మున్న పార్టీకేనా ఓటు వందేమాతరం అని గర్జించే పార్టీకేనా ఓటు జై శ్రీరామ్ అనగలిగిన పార్టీకేనా ఓటు దేశభక్తి కలిగిన జాతీయవాద పార్టీకే నా ఓటు దేశాన్ని సురక్షితంగా కాపాడే పార్టీకేనా ఓటు అభివృద్ధి ద్యేయంగా పని చేసే పార్టీకేనా ఓటు హిందూ ధర్మాన్ని కాపాడే పార్టీకేనా ఓటు రామరాజ్యం అన్న పార్టీకే నా ఓటు దైర్యంగా నిర్ణయాలు తీసుకునే పార్టీకేనా ఓటు వారసత్వ రాజకీయాలు చేయని పార్టీకేనా…

Read More

11 సీట్లు గెలవనున్న తెలంగాణ బీజేపీ!!

తెలంగాణలో 11 సీట్లు పక్కా గెలవనున్న బీజేపీ.. అవును మీరు చదివింది నిజమే..తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ 11 సీట్లు గెలవనుంది.అవి ఏ నియోజకవర్గాలు అంటే 2019 లో గెలిచిన నాలుగు సీట్లు మళ్ళీ గెలుస్తూనే ఇంకొక 7 సీట్లల్లో విజయ బావుటా ఎగురవేయనున్నది.. గెలవబోయే సీట్లు ఇవే.. 1.అదిలాబాద్2.నిజామాబాద్3.కరీంనగర్ 4.సికింద్రాబాద్5.చేవెళ్ల6.మల్కాజిగిరి7.మహబూబ్ నగర్8.భువనగిరి9.మెదక్10.జహీరాబాద్11.వరంగల్ ఒకసారి విశ్లేషిస్తే ఉత్తర తెలంగాణలో బీజేపీ బలంగా ఉంది.మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 8 సీట్లల్లో 7 సీట్లు అదిలాబాద్,నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో…

Read More

వందరోజులు అయింది గుంపు మేస్త్రీ గుర్తుందా?

వంద రోజుల్లో చేస్తామన్న హామీలు ఏమైనవి గుంపు మేస్త్రీ గారు? ఇలా వందల హామీలు ఇచ్చి వంద రోజుల లోపు చేస్తామన్న హామీల సంగతి గుంపు మేస్త్రీ మరిచిపోయిండు.. రోజుకో సమస్యపై డైవర్ట్ చేస్తూ కాలం ఎల్లదీస్తున్నారు.కాళేశ్వరం అక్రమాలు,అవినీతి అంటూ కొంత కాలం మాట్లాడి దానికి కారణమైన వారిపై చర్యలు లేవు..అరెస్ట్ లు లేవు..విచారణలు లేవు..అంతా సైలెంట్.. కరెంట్ మీద కొన్ని రోజులు గాయి గత్తర లేపి CMD ప్రభాకర్ రావు పై చర్యలు,శ్వేత పత్రాలు విడుదల…

Read More