కాంగ్రెస్ కి షాక్..రాహుల్ దోస్త్ జంప్!

కాంగ్రెస్ కి షాక్..బీజేపీలో చేరిన కాంగ్రెస్ నేత.. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న మొదటి భారతీయ బాక్సర్‌ విజేందర్ సింగ్ నేడు కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీ లో చేరాడు. ఈ లెక్కన పార్లమెంట్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి..ఒక్కొక్కరిగా ఆ పార్టీ నుంచి జంప్ అవుతున్నారు. ఒకవైపు సర్వేలన్నీ మళ్ళీ వచ్చేది మోడీ సర్కారేనని ఘంటాపథంగా చెబుతున్న తరుణంలో కాంగ్రెస్ కి భవిష్యత్ లేదని…

Read More