బడ్జెట్ లో విద్యారంగానికి 15% నిధులు కేటాయించాలి…

బడ్జెట్ లో విద్యారంగానికి 15% నిధులు కేటాయించాలి… ABVP రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు డిమాండ్ పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి. వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేసి 2లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలి విశ్వవిద్యాలయాల బడ్జెట్ మేరకు బ్లాక్ గ్రాంట్ కేటాయించాలి. లోపభూయిష్టమైన విద్యాకమిషన్ నివేదికను చెత్తబుట్టలో వేయాలి అశాస్త్రీయంగా పెంచిన ఇంజనీరింగ్,ఫార్మా ఫీజులను ఉపసంహరించుకోవాలి వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశ పెట్టబోయే రాష్ట్ర బడ్జెట్ లో…