కాంగ్రెస్ ఒకరికి బదులు ఒకరికి టికెట్..అయోమయం!

ఎస్టీ రిజర్వ్‌డ్ సీట్‌లో ఎస్సీ సామాజికవర్గానికి చెందిన అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్. అదిలాబాద్ (ఎస్టీ) స్థానానికి రెండు సార్లు పెద్దపల్లి (ఎస్సీ) నుండి టీడీపీ టికెట్ మీద గెలిచిన ఎస్సీ సామాజికవర్గానికి చెందిన చెల్లమల్ల సుగుణ కుమారి పేరుని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల టికెట్ల ఖరారులో వెనకబడ్డ కాంగ్రెస్ పార్టీలో ఈ పరిణామం సరికొత్త అయోమయానికి దారి తీసింది. సోషల్ మీడియాలో ట్రోల్ అవ్వడంతో అభ్యర్థి పేరును మార్చి మళ్ళీ కొత్త…

Read More

బీజేపీ పార్టీకి అసలు ఓటు ఎందుకు వేయాలి?

దేశం కోసం సర్వం,సర్వస్వం అర్పించి పనిచేస్తున్న మనిషి ఒకవైపు..స్వార్థం,అధికారం,అవినీతి,బంధుప్రీతి గల కాంగ్రెస్,ప్రాంతీయ పార్టీలు మరోవైపు.. చైనా బానిసత్వం,బూజు పట్టిన సిద్ధాంతం,మేధావుల ముసుగులో విశృంఖలత్వం,కిస్ ఆఫ్ లవ్,బీఫ్ ఫెస్టివల్స్ అంటూ సమాజాన్ని విడగొట్టే విభజన వాదం, హిందు అనే పదాన్నే విషంగా నరనరాన నింపుకొని మిగత మతాల జోలికి వెళ్ళని కమ్యూనిస్టులు.. దేశాన్ని మొత్తం క్రిస్టియనిజం చేయాలంటూ విదేశాల నుంచి వచ్చే లక్షల కోట్ల రూపాయలతో మత మార్పిడి ముఠాలు,విదేశీ బానిసలు,కిరాయి పాస్టర్లు.. లవ్ జిహాద్ పేరిట హిందు…

Read More