ప్లాష్ ప్లాష్..కేజ్రీవాల్ 29 కోట్లతో ఇంటి రిపేర్..

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి..ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాం లో నిందితుడిగా అరెస్ట్ అయిన అరవింద్ కేజ్రీవాల్ మరొక స్కాం చేసినట్టే కనిపిస్తుంది. కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అధికారిక భవన మరమ్మత్తుల కోసం,కార్పెంటింగ్,ప్లంబింగ్,ఎలక్ట్రికల్,సివిల్ పనుల కోసం 29కోట్ల 56లక్షల రూపాయలు ఖర్చు పెట్టినట్టు లెక్కలు బయట పడ్డాయి..2015 నుంచి 2022 వరకు ఇలా 29కోట్లు ఖర్చు చేయడాన్ని చూసి ప్రజల సొమ్మును దుబారా చేయడం,విలాసవంతమైన జీవితానికి ఆమ్ ఆద్మీ అని చెప్పుకొనే కేజ్రీవాల్ ఇలా…

Read More

బీఎస్పీ పార్టీకీ రాజీనామా చేసిన ప్రవీణ్ కుమార్

తిట్టిన తిట్టు తిట్టకుండా కేసీఆర్ ని తిట్టిన RS ప్రవీణ్ కుమార్ అదే కేసీఆర్ తో చేయి కలిపి పొత్తు పెట్టుకున్నాడు..అన్ని విషయాల్లో వ్యతిరేకించిన కేసీఆర్ ని ఆలింగనం చేసుకున్నాడు.కేసీఆర్ ని ప్రశంసల్లో ముంచెత్తాడు.కేవలం ఎటు చేసి పదవుల్లో ఉండాలనే తాపత్రయం ఏమో ఎంపీ సీట్ కోసం బీఆర్ఎస్ – బీఎస్పీ పొత్తు పెట్టుకున్నాయి..ఏమైందో ఏమో కానీ హఠాత్తుగా బీఎస్పీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించాడు..రాజీనామా కారణం చూస్తే మాత్రం చాలా సిల్లీగా ఉంది.కవిత అరెస్ట్ ను…

Read More

కవిత అరెస్ట్

ఎట్టకేలకు కవిత అరెస్ట్..లిక్కర్ కేసులో కేసీఆర్ కూతురు కవితను ఈడీ అరెస్ట్ చేసింది..ఈరోజు పొద్దున్నుంచి ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఐటీ సోదాలు.. ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంది అధికారుల బృందం.. ఈడీ అధికారులతో కలిసి సోదాలు.. నాలుగు టీమ్‌లుగా ఏర్పడి తనిఖీలు.. కవిత నివాసం దగ్గర భారీగా పోలీసుల మోహరింపు..

Read More