ఛత్రపతి.. స్వరాజ్య ప్రజాపతి!
(చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ప్రత్యేక వ్యాసం) భారత చరిత్రలో జయంతులు కేవలం స్మరణార్థక తేదీలు కావు. అవి ఒక యుగాన్ని, ఒక ఆలోచనను, ఒక ఆదర్శాన్ని నేటి తరాలకు చేరవేసే అవకాశాలు. అటువంటి జయంతుల్లో అత్యంత ప్రాముఖ్యమైనది చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి. ఆయన జీవితం – త్యాగాల గాథ, ఆయన పాలన – ధర్మానికి ప్రతిరూపం, ఆయన ఆలోచన – స్వాభిమాన భారతానికి పునాది.సాధారణ స్థితి నుంచి అసాధారణ శిఖరాలకుశివాజీ మహారాజ్ రాజప్రాసాదాల్లో పెరిగిన…
