ఆడబిడ్డలకి 10116/-రూపాయలు ఇస్తున్న బీజేపీ యువ నాయకుడు

రాజకీయాల్లో గెలవడానికి ఎన్నెన్నో హామీలు,మాయమాటలు చెప్పి గెలుస్తుంటారు.గద్దెనెక్కుతారు..మెజారిటీ నాయకులు ఇచ్చిన హామీలను అసలు గుర్తు పెట్టుకోరు..పెట్టుకున్నా అమలు చేయాలనే ఆలోచన,ఆచరణ ఉండవు..అలాగే ఓటు వేసేదేకా ఓటర్లను ఏవేవో చెప్పి ప్రసన్నం చేసుకుంటారు..ఓటు వేసాక,గెలిచాక పనుల కోసం వస్తే తిప్పించుకుంటారు..ఇలా చెప్పుకుంటూ పోతే రాజకీయ నాయకుల ఊసరవెల్లి ముచ్చట్లు ఒడవవు..కానీ హుజురాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో లో బీజేపీ నుంచి గెలిచిన కౌన్సిలర్ పంజాల మనోజ్ గౌడ్ మాత్రం తాను అందరిలాగా కాదు నేను డిఫరెంట్ అని నిరూపించాడు.గెలిచి వారం…