పాకిస్థాన్ కి జాగారమే😂😂

పాకిస్థాన్ పై భారత్ గెలుపు..శివరాత్రి నాడు పాక్ పందులకు జాగారమే..ఇషాన్ కిషన్ విధ్వంసం..శివమ్ దూబే కొసమెరుపులు తోడైతేబూమ్ బూమ్ బుమ్రా యార్కర్ లకుగిర గిర గింగిరాగిరే అంటూ అవుట్ అయే..తుర్ తుర్ మంటూ తోక ముడుచుకు పారిపోయే..27 సార్లు ఆడితే 26 సార్లు భారతే గెలిస్తే..బాప్ బాప్ హోతా..బేటా బేటా హోతా😂😂 ఈరోజు కొలొంబో లో జరిగిన మ్యాచ్ లో భారత్ 175/7పాకిస్థాన్ 114 కే ఆలౌట్ అయింది..Welldone భారత్..జై భారత్ 🇮🇳🇮🇳

Read More