
బండి సంజయ్ అన్న నిజంగా ప్రతీ పేద,సామాన్య కార్యకర్తకు పక్కా స్ఫూర్తినిచ్చిన నాయకుడు..🙏🚩
ఎందుకంటే మొన్నటి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 3వేల ఓట్లతో ఓడిపోయాడు..ఓటర్లకు ఒక్క పైసా ఇయ్యకపోయినా..ఒక్క సీసా పొయ్యకపోయినా! వెంటనే ప్రత్యర్థులు దాడి మొదలెట్టారు..కరీంనగర్ లోనే గెలవలేదు..తెలంగాణలో అధికారం ఎలా తెచ్చేటోడు అని అందరూ (కొందరు సొంత పార్టీ నేతలు కూడా)..మరి ఒక్క పైసా కూడా ఇవ్వకుండా రేవంత్ రెడ్డి, కేసీఆర్,కేటీఆర్ ఇలా ఒక్కడైనా గెలిచారా అంటే సమాధానం దొరకదు.. చాలా మంది అన్నారు ఓటుకి 500 ఇస్తే పక్కా గెలిచేవాడు అనవసరంగా ఓడిపోయాడు అని..ఆరు నెలల తర్వాత…