నాడు..తెలంగాణ హీరో కేసీఆర్.. ఇప్పుడు_______?

అవును నిజంగానే నేడు కేసీఆర్ పరిస్థితి ఇదే..10 ఏళ్లు తెలంగాణని ఏలిన కేసీఆర్ కి నేటి పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు అయినా గెలుస్తుందా అనేకాడికి వచ్చింది..కారు గుర్తుపై పోటీ చేస్తే చాలు ఎమ్మెల్యే,ఎంపి,ఎమ్మెల్సీ ఇలా ఏదో ఒకటి అయిపోవచ్చు అనే పొజిషన్ నుంచి..అదే కారు గుర్తుపై పోటీ చేయమని అంటే ఎవరూ ముందుకు రాకుండా పారిపోయే సీన్ ఈరోజు.. 17 పార్లమెంట్ సీట్లకు అభ్యర్థులు దొరకని వేల గెలిచిన ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను నిలబెట్టే పరిస్థితి.. ఒకప్పుడు…

Read More

బీఎస్పీ పార్టీకీ రాజీనామా చేసిన ప్రవీణ్ కుమార్

తిట్టిన తిట్టు తిట్టకుండా కేసీఆర్ ని తిట్టిన RS ప్రవీణ్ కుమార్ అదే కేసీఆర్ తో చేయి కలిపి పొత్తు పెట్టుకున్నాడు..అన్ని విషయాల్లో వ్యతిరేకించిన కేసీఆర్ ని ఆలింగనం చేసుకున్నాడు.కేసీఆర్ ని ప్రశంసల్లో ముంచెత్తాడు.కేవలం ఎటు చేసి పదవుల్లో ఉండాలనే తాపత్రయం ఏమో ఎంపీ సీట్ కోసం బీఆర్ఎస్ – బీఎస్పీ పొత్తు పెట్టుకున్నాయి..ఏమైందో ఏమో కానీ హఠాత్తుగా బీఎస్పీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించాడు..రాజీనామా కారణం చూస్తే మాత్రం చాలా సిల్లీగా ఉంది.కవిత అరెస్ట్ ను…

Read More