కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ ఎవరంటే..?

సామాన్యుడికే మేయర్ పట్టం కొలగాని శ్రీనివాస్ పేరును ఖరారు చేసిన బీజేపీ నాయకత్వం డిప్యూటీ మేయర్ గా సునీల్ రావు మేయర్ అభ్యర్ధి పేరును ప్రతిపాదించిన మాసం గణేశ్, శ్రీలేఖ డిప్యూటీ మేయర్ అభ్యర్ధి పేరును ప్రతిపాదించిన సోమిడి వేణు ఏకగ్రీవంగా ఆమోదించిన బీజేపీ కార్పొరేటర్లు ఏబీవీపీ నుండి మొదలైన కొలగాని ప్రస్థానం ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో చురుకైన పాత్ర కార్యకర్త నుండి మేయర్ దాకా కొలగాని ప్రస్తానం రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు…

Read More