రాళ్ళతో కొట్టిన చోటే..మోడీ వల్ల రాయిని కొలిచినట్టు కొలుస్తున్నారు🇮🇳

రాళ్లతో కొట్టిన చోటే రాయిని కొలిచినట్టు కొలుస్తున్నారు..వెంటబడి తన్నిన చోటే దేవుని కాళ్ళు మొక్కినట్టు మొక్కుతున్నారు..తిడుతూ,కొడుతూ చీదరించుకున్న చోటే కుటుంబ సభ్యున్ని చూసినట్టు ఆదరిస్తున్నారు.. పాకిస్థాన్ జిందాబాద్ అన్న చోటే నేడు జై జవాన్..జై భారత్ అంటూ నినదిస్తున్నారు..ప్రతీ చోట ఇండియన్ ఆర్మీ జిందాబాద్ అంటూ..గుండెల్లో దాచుకున్న ప్రేమను గోడలపైకి ఎక్కిస్తున్నారు.. సగర్వంగా జై జవాన్ అంటున్నారు..,ఇదంతా కాశ్మీర్ లో సైనికుల పరిస్థితి గురించి.. ఎంతలో ఎంత మార్పు.. మోడీ లాంటి దమ్మున్న నాయకుడు ఉంటే కఠినమైన…

Read More

నరేంద్రమోడీ ఒక్కమగాడు.. మొనగాడు🔥

నిన్ను ఓడించడానికి కాంగ్రెస్ పార్టీనిన్ను ఓడించడానికి కమ్యునిస్టులునిన్ను ఓడించడానికి ప్రాంతీయ పార్టీలునిన్ను ఓడించడానికి మైనారిటీలునిన్ను ఓడించడానికి మిషనరీలునిన్ను ఓడించడానికి స్వప్రకటిత మేధావులునిన్ను ఓడించడానికి విదేశీ సంస్థలునిన్ను ఓడించడానికి చైనాచెంచాలునిన్ను ఓడించడానికి పాకిస్తానీలునిన్ను ఓడించడానికి మీడియాఅధిపతులునిన్ను ఓడించడానికి యూనివర్సిటీఅధ్యాపకులుఇలా చెప్పుకుంటూ పోతే దేశ వ్యతిరేఖ శక్తులుఇప్పటివరకు శతవిధాల ఎవరికీ వారుగా కలిసిపన్నాగాలు పన్నుతూనే ఉన్నారు ఉంటారునిన్ను ఓడించడానికి ఇంత మంది ఎంత చేసినానిన్ను గెలిపించడానికి భారత దేశ ప్రజలు జట్టు కట్టారుఅయినా నిన్ను ఓడించడం అంటే దేశాన్ని ఓడించడమే!

Read More

మోడీ 10ఏళ్ళల్లో ఎం సాధించాడు? ఏం చేశాడు?

ఒక్క గంట ఒక్కసారి సరిగ్గా దేశం గురించి ఆలోచిస్తేనరేంద్రమోడీ ఈ 10ఏళ్ళల్లో ఏం చేసాడో తెలుస్తది..స్వచ్ఛ భారత్ అంటూ ప్రజల్లో చైతన్యం నింపాడు..జనధన్ తో పేద ప్రజలతో బ్యాంక్ ఎకౌంట్లు తెరిచాడుసురక్షా బీమా యోజన అంటూ భీమా కల్పించాడు..గ్రూప్3,4జాబ్ కి ఇంటర్వ్యూ తీసేసి పైరవీలు ఆపాడుపండుగలప్పుడు బంధువులా సైనికులతో గడిపాడు..పాకిస్తాన్ పై సర్జికల్ స్ట్రిక్స్ చేసి భారతసత్తా చాటాడుVIP కల్చర్ కి సైరన్ బుగ్గలకి చరమగీతం పాడాడు..భారత సైనికులకు వన్ ర్యాంక్ వన్ పెన్షన్ ఇచ్చాడు.అవినీతి నిర్మూలన,దేశ…

Read More

బీజేపీ కావాలి..కానీ ఓటు మాత్రం వేయం!!

వరంగల్ లో పూజారిని ముస్లిం గుళ్ళోకి వచ్చి చంపితే బీజేపీ వాళ్ళు ఏమి చేస్తున్నారయ్య అంటారు మన తెలుగు ప్రజలు..శబరిమలలో ఏదన్నా జరిగితే వెంటనే బీజేపీ వాళ్ళు ఎం చేస్తున్నారు అంటారు..ఎక్కడన్నా ముస్లింలు దాడి చేస్తే బీజేపీ వాళ్ళు ఉంటే బాగుండు అంటారు!మత ప్రచారం జరుగుతుంటే బీజేపీ వాళ్ళు ఉంటే వీళ్ళ పని చెప్పేవాళ్ళు అంటారు…హిందు దేవతలపై,దేవుళ్లపై అక్బరుద్దీన్ లాంటోడు పిచ్చిపిచ్చిగా తిడితే వెంటనే బీజేపీయే గుర్తొస్తది..గుళ్ళు కూలగొడుతుంటే అక్కడ ప్రత్యక్షం అయ్యేది బీజేపీ నే!తీవ్రవాదులకు,ఉగ్రవాదులకు వ్యతిరేకంగా…

Read More
Indian Prime Minister Narendra Modi, BJP Leader

మోడీ నిజంగా మనిషేనా?

ఈయనేం మనిషి..అసలు నిజంగా మనిషేనా? అలుపు సొలుపు లేదా? ఆకలి దప్పికల్లేవా? కంటినిండా నిద్ర పోతాడా? కడుపునిండా కూడు తింటాడా? మాయల మాంత్రికుడా? మర యాంత్రికుడా?
నిరంతర శ్రామికుడా? అనితర సాధకుడా?

Read More