తెలంగాణకు భారీ వర్షాలు..రైతులకు అలర్ట్ న్యూస్!

తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్ జారీ Apr 10, 2025, తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్ జారీతెలంగాణలోని పలు జిల్లాలో గురువారం భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సిద్దిపేట, హనుకొండ, వరంగల్, జనగాం, మహబూబ్‌బాద్, హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, నాగర్ కర్నూల్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.ఈ మేరకు…

Read More

Breaking News.. మే నెల 6వ తేదీ అర్ధరాత్రి నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు బంద్ తమ డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వం చర్చలకు పిలవడం లేదని ఆర్టీసీ కార్మికుల సమ్మె.. ఎండి సజ్జనార్ కు సమ్మె నోటీసులు ఇచ్చిన ఆర్టీసీ జేఏసీ నేతలు.

Read More

అసలు మీడియా చేయాల్సిన పని ఏమిటి ?

నాస్పందన మీడియా రీల్ Vs రియల్ మన దేశంలో మీడియా దేనికుందో దాని లక్ష్యాలేందో.పొద్దున లేస్తే కాంట్రవర్సీ కావాలి,తిప్పితిప్పి దాన్నే చూపించాలి..దేశంలో ఏ సమస్య లేనట్టు…మందు తప్పతాగి పట్టుబడ్డ సెలెబ్రిటీ ని రోజుకు వెయ్యి సార్లు చూపిస్తారు… అదే రైతు అప్పులు భరించలేక పురుగుమందు తాగితే దాన్ని ఒక్కసారి మొక్కుబడికి చూపిస్తారు..పెద్దగా పెట్టుబడి రాదుగా..డబ్బులు రావుగా..దేశానికి ఉపయోగపడే సినిమాలు తీయడం చాతకానీ చెత్త డైరెక్టర్,హీరోలతో గంటలు గంటలు సొల్లు పెడుతుంటారు…దేశానికి నిస్వార్థంగా సేవచేసిన వారికి ఈమధ్య పద్మశ్రీ…

Read More

మాధవీలతపై మోడీ ప్రశంసల వర్షం

నరేంద్రమోడీ గారు హైదరాబాద్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి మాధవీలతపై ప్రశంశల వర్షం కురిపించారు.ట్విట్టర్(X) లో మాధవీలత ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.. విషయం ఏమిటంటే హైదరాబాద్ బీజేపీ అభ్యర్థిగా మాధవిలతను ప్రకటించిన విషయం తెలిసిందే.అసదుద్దీన్ ఓవైసీపై గట్టి పోటీ ఇచ్చే విధంగా విరించి హాస్పిటల్ అధినేత ప్రముఖ సామాజిక కార్యకర్త మాధవీలతను ప్రకటించిన తర్వాత ఆమె చర్చనీయాంశం అయింది. ఏ యూట్యూబ్ ఇంటర్వ్యూ,న్యూస్ ఛానెల్స్,సోషల్ మీడియా లోనైనా ట్రెండింగ్ లో ఉంది.. ఇప్పుడు ప్రముఖ హిందీ…

Read More

మాదిగలకు ఒక్క సీటు ఇవ్వని కాంగ్రెస్..మాదిగల ఓటు ఎటు?

తెలంగాణలో మాదిగలకు ద్రోహం చేసిన కాంగ్రెస్ పార్టీ.. మొన్న డిసెంబర్ లో జరిగిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మాదిగ సమాజం అంతా కాంగ్రెస్ వెంట నడిచింది.కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో మాదిగ సమాజం అందించిన సహకారాన్ని అప్పుడే కాంగ్రెస్ పార్టీ మరిచిపోయింది.ద్రోహం చేసింది. 17 పార్లమెంట్ సీట్లల్లో 3 SC రిజర్వుడు సీట్లు ఉన్నాయి..ఇందులో పెద్దపల్లి నుంచి గడ్డం వివేక్ కొడుకు వంశీకి (మాల) టికెట్ కేటాయించింది.నాగర్ కర్నూల్ నుంచి మల్లు రవి(మాల) కి కేటాయించింది. నిన్న…

Read More

11 సీట్లు గెలవనున్న తెలంగాణ బీజేపీ!!

తెలంగాణలో 11 సీట్లు పక్కా గెలవనున్న బీజేపీ.. అవును మీరు చదివింది నిజమే..తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ 11 సీట్లు గెలవనుంది.అవి ఏ నియోజకవర్గాలు అంటే 2019 లో గెలిచిన నాలుగు సీట్లు మళ్ళీ గెలుస్తూనే ఇంకొక 7 సీట్లల్లో విజయ బావుటా ఎగురవేయనున్నది.. గెలవబోయే సీట్లు ఇవే.. 1.అదిలాబాద్2.నిజామాబాద్3.కరీంనగర్ 4.సికింద్రాబాద్5.చేవెళ్ల6.మల్కాజిగిరి7.మహబూబ్ నగర్8.భువనగిరి9.మెదక్10.జహీరాబాద్11.వరంగల్ ఒకసారి విశ్లేషిస్తే ఉత్తర తెలంగాణలో బీజేపీ బలంగా ఉంది.మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 8 సీట్లల్లో 7 సీట్లు అదిలాబాద్,నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో…

Read More

నాడు..తెలంగాణ హీరో కేసీఆర్.. ఇప్పుడు_______?

అవును నిజంగానే నేడు కేసీఆర్ పరిస్థితి ఇదే..10 ఏళ్లు తెలంగాణని ఏలిన కేసీఆర్ కి నేటి పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు అయినా గెలుస్తుందా అనేకాడికి వచ్చింది..కారు గుర్తుపై పోటీ చేస్తే చాలు ఎమ్మెల్యే,ఎంపి,ఎమ్మెల్సీ ఇలా ఏదో ఒకటి అయిపోవచ్చు అనే పొజిషన్ నుంచి..అదే కారు గుర్తుపై పోటీ చేయమని అంటే ఎవరూ ముందుకు రాకుండా పారిపోయే సీన్ ఈరోజు.. 17 పార్లమెంట్ సీట్లకు అభ్యర్థులు దొరకని వేల గెలిచిన ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను నిలబెట్టే పరిస్థితి.. ఒకప్పుడు…

Read More

బీజేపీ కావాలి..కానీ ఓటు మాత్రం వేయం!!

వరంగల్ లో పూజారిని ముస్లిం గుళ్ళోకి వచ్చి చంపితే బీజేపీ వాళ్ళు ఏమి చేస్తున్నారయ్య అంటారు మన తెలుగు ప్రజలు..శబరిమలలో ఏదన్నా జరిగితే వెంటనే బీజేపీ వాళ్ళు ఎం చేస్తున్నారు అంటారు..ఎక్కడన్నా ముస్లింలు దాడి చేస్తే బీజేపీ వాళ్ళు ఉంటే బాగుండు అంటారు!మత ప్రచారం జరుగుతుంటే బీజేపీ వాళ్ళు ఉంటే వీళ్ళ పని చెప్పేవాళ్ళు అంటారు…హిందు దేవతలపై,దేవుళ్లపై అక్బరుద్దీన్ లాంటోడు పిచ్చిపిచ్చిగా తిడితే వెంటనే బీజేపీయే గుర్తొస్తది..గుళ్ళు కూలగొడుతుంటే అక్కడ ప్రత్యక్షం అయ్యేది బీజేపీ నే!తీవ్రవాదులకు,ఉగ్రవాదులకు వ్యతిరేకంగా…

Read More