ABVP ఉచిత ఎంసెట్ కోచింగ్!!

ఏబీవీపీ ఆధ్వర్యంలో ఎంసెట్ ఉచిత శిక్షణ తరగతులు.. ABVP అంటే కాగడా జెండా పట్టే విద్యార్థులే గుర్తొస్తారు.ABVP అంటే సమస్యలపై ఉద్యమించే పోరగాల్లే కనిపిస్తారు.ABVP అంటే ధర్నా,రాస్తారోకో లు మాత్రమే చేస్తారు అనుకుంటారు.. కాలేజీకి బంద్ కావాలి అని కాల్ చేస్తుంటారు..ABVP అంటే ఎప్పుడూ ఇలాగే,ఇదేనేమో అనుకుంటారు..కానీABVP అంటే దేశభక్తిని నింపే జాతీయవాద శక్తి..ABVP అంటే సామాన్య విద్యార్థులను నాయకులుగా తీర్చిదిద్దే శక్తి..ABVP అంటే ఆపదల్లో రక్తం ఇచ్చే బ్లడ్ బ్యాంక్..ABVP అంటే సైనికులకు సపోర్ట్ గా…

Read More

బ్రేకింగ్ న్యూస్..వరంగల్ ఎన్నికల బరినుంచి తప్పుకున్న కడియం కావ్య..! Breakinng News: (Kadiyam Kavya Drops from warangal Parliament election Race)

వరంగల్ పార్లమెంట్ పోటీ నుంచి తప్పుకున్న కడియం కావ్య! స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తనయ కడియం కావ్యని కేసీఆర్ వరంగల్ ఎంపి అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే.. అయితే BRS పార్టీపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత,లిక్కర్ స్కాంలో కవిత అరెస్ట్, భూ కబ్జాలు,ఫోన్ ట్యాపింగ్ తదితర ఇస్యూస్ తో BRS పార్టీపై తీవ్రంగా వ్యతిరేకత పెరిగిందని,పార్టీ ప్రతిష్ట దిగజారిందని,పార్టీలో కూడా సమన్వయం,సహకారం లేదని,ఎవరికి వారే యమునా తీరే అనే విధంగా తయారయిందని ఈ పరిస్థితుల్లో…

Read More

ప్లాష్..ప్లాష్..వరంగల్,ఖమ్మం బీజేపీ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ

ప్లాష్ ప్లాష్ న్యూస్: వరంగల్ ,ఖమ్మం ఎంపీ అభ్యర్థులను బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఖరారు చేసింది. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా అరూరి రమేశ్ ని ప్రకటించింది. ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా తాండ్ర వినోద్ రావు ని ప్రకటించింది. ఈ ఇద్దరి పేర్లు ప్రకటించడంతో మొత్తం 17 సీట్లకు అభ్యర్థులను ప్రకటించి బీజేపీ కాంగ్రెస్,బీఆర్ఎస్ పార్టీల కంటే వేగంగా పని చేసుకుంటుంది.. మొత్తంగా తెలంగాణలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎక్కువ సీట్లు గెలుస్తుందని ఒపీనియన్ పోల్స్ తెలియజేస్తున్నాయి…..

Read More