భారతదేశంలో ABVP అనే విద్యార్థి సంస్థ పుట్టకపోతే..
కాలేజి క్యాంపస్ ల్లో,యూనివర్సిటీల్లో ABVP లేకపోతే..
విద్యావ్యవస్థల్లో ABVP ప్రభావం ఉండకపోతే..
రాజకీయ నాయకులుగా ABVP నేపథ్యం కాకపోతే..
సింపుల్ గా ABVP అనేదే కనపడకపోతే..
విద్యాలయాలల్లో స్వాతంత్ర్య దినోత్సవాన నల్ల జెండాలు ఎగిరేటివి..
కార్ల్ మార్క్స్, హిట్లర్,చేగువేరాలు మనకు హీరోలుగా చెప్పబడేవారు..
పాఠ్య పుస్తకాలల్లో భారతదేశం కంటే చైనా గొప్పదనే కథలు చెప్పేటోళ్లు..
భారత్ మాత కి జై,వందేమాతరం అనేటోళ్ల మూతులు పగలగొట్టేవాళ్ళు..
స్వామి వివేకానంద,చంద్రశేఖర్ ఆజాద్,సుభాష్ చంద్రబోస్ లు ఫోటోలు లేకుండా మావో,లెనిన్,క్యాస్ట్రో తదితరులను మన నెత్తికెక్కించేవారు..
సరస్వతీ చిత్రపటాలపై మూత్రం పోసేవారు..
చిన్నప్పటి నుండే నక్సలైట్లను హీరోలుగా చూపించి నక్సలిజం వైపు నెట్టేవారు..
కిస్ ఆఫ్ లవ్ అంటూ పోరగాళ్లను విశృంఖలత్వంలో ముంచేవాళ్ళు..
విద్యార్థులను మందలిస్తే చదువు చెప్పే గురువులపై దాడి చేయించేవారు..
విప్లవం వర్ధిల్లాలి అంటూ నిత్యం పడని వ్యక్తులపై దాడులు చేయించేవారు..
నిత్యం అరాచకం నడిసేది..
వాళ్ళ రాజకీయ నాయకులకు జిందాబాద్ లు కొట్టే బానిసలుగా తయారుచేసేటోళ్లు..
కులాల కుంపట్లు పెట్టి,కుట్రలు పన్ని అశాంతిని రెచ్చగొట్టి విభజించేవారు..
మొత్తంగా చైనా,రష్యాలకు లాల్ సలాం అనిపించేవారు..
కానీ ఎర్రిజెండాల ఆశలు,ఆశయాలను ABVP అడియాశలు చేసింది..
దిక్కులు చూడటం తప్ప చేసేదేం,పీకేదేం లేకుండా ఎర్రి జెండాలకు అగత్యం పట్టించింది.. దట్ ఈజ్ ABVP..
అందుకే ప్రతీ విద్యార్థి రేపటి ABVP పుట్టిన రోజుని ఒక పండగలా జరుపుకోవాలి..జై ABVP.. జై భారత్
