Skip to content
rightvoice.in logo Right voice

జాతీయవాద గొంతుక

  • Home
  • Telangana
  • National
  • About Us
  • Contact Us
  • Disclaimer
rightvoice.in logo
Right voice

జాతీయవాద గొంతుక

కృతజ్ఞత ఉన్న నాయకుడు బండి సంజయ్ అన్న..

Praveen Reddy Naredla, 15/02/202615/02/2026
Spread the love
     


✨ కృతజ్ఞత ఉన్న నాయకుడు (కార్యకర్త) బండి సంజయ్ అన్న.. ✨
🚩 గెలిపించిన కార్యకర్తలను గుర్తించేవారు, గుర్తు పెట్టుకునేవారు అరుదు..
🚩 మేం గెలిపించినం.. నువ్వు మమ్మల్ని గెలిపించాలని ఎవరూ అడగలేదు.. డిమాండ్ చేయలేదు..
🚩 కష్టపడ్డ కార్యకర్తలను వెంబడి తిప్పుకోవాలనే అనుకుంటారు చాలా మంది నాయకులు..
🚩 కానీ తాను ఎదిగినట్టు తన కోసం కష్టపడ్డ కార్యకర్తలు కూడా ప్రజా ప్రతినిధులుగా, నాయకులుగా ఎదగాలని తపన పడేవారు ఎంత మంది ఉంటారు?
🔥 కేంద్రమంత్రిగా ఎంత బిజీ ఉన్నా.. పార్లమెంట్ నడుస్తున్నా.. కరీంనగర్ లోని 66 డివిజన్ల నుంచి పోటీ చేస్తున్న ప్రతీ కార్యకర్త గెలుపు కోసం గల్లీ గల్లీ తిరిగాడు..

🔥 తన కోసం కష్టపడ్డ కార్యకర్తల కోసం శక్తినంతా ధారపోసాడు.. గెలుపు వాతావరణం క్రియేట్ చేసాడు..
🔥 పేద కార్యకర్తలకు వనరులు కూడా సమకూర్చి అండగా నిలిచాడు..
💎 నామినేషన్ నుంచి గెలిచేదాకా ప్రతీ అభ్యర్థి, కార్యకర్తలను, నాయకులను టెలీ కాన్ఫరెన్స్ ద్వారా ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ గెలుపు బాట వేసాడు..
💎 వోటింగ్ రోజు, కౌంటింగ్ రోజు అందరి అభ్యర్థుల కంటే ముందే లేసి పొద్దున్న 5 గంటలకే టెలీకాన్ఫరెన్స్ పెట్టి నిరంతరం ప్రోత్సహించి అందరినీ గెలిపించే ప్రయత్నం చేసాడు..
🧡 ఓటర్లను కూడా నవ్వుతూ.. నవ్విస్తూ.. అభివృద్ధి గురించి వివరిస్తూ గెలిపించండని ప్రాధేయపడిన తీరు.. ప్రజల అభిమానాన్ని చూరగొని ఓట్ల వర్షాన్ని కురిపించింది..


💪 కాంగ్రెస్, BRS వెదజల్లిన వేలకోట్ల రూపాయలను కాదని పేద కార్యకర్తలను గెలిపించి కరీంనగర్ కార్పొరేషన్ పై కాషాయ జెండా ఎగరేసిన వీరుడు బండి సంజయ్ అన్న..
🏆 అందుకే కృతజ్ఞత ఉన్న నాయకుడు.. సామాన్య కార్యకర్త..
🏆 మంచి మనసున్న హిందూ హృదయ సామ్రాట్ బండి సంజయ్ అన్నకి హట్సాఫ్! 🔥🔥🙏🙏🚩🚩

BandiSanjayKumar #karimnagar #BJP #నాస్పందన #కృతజ్ఞతఉన్ననాయకుడు


Spread the love
     
 
      
నా స్పందన News Bandi Sanjay annaBjpKarimnagarkruthagnatha unna nayakudumayor

Post navigation

Previous post
Next post

Comment

  1. Madhu says:
    15/02/2026 at 1:59 PM

    ✊✊

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

  • మోడీజీ మన్ కీ బాత్ –Modi ji Mann ki baat
  • 2014 నుంచి మోడీ ప్లానింగ్ కి హాట్సాఫ్
  • కాంగ్రెస్ కి జీవన్ రెడ్డి రాజీనామా-ఎమోషనల్ లేఖ !!
  • ప్రపంచాన్ని మెప్పించిన మోడిజీ
  • బీజేపీ స్టాంప్ నిజమేనా ?

Recent Comments

  1. Vrr on బడ్జెట్ లో విద్యారంగానికి 15% నిధులు కేటాయించాలి…
  2. Gorre Aravind on మేడారంలో ABVP అనితరసాధ్యం..అద్భుతం!
  3. PRATHAP REDDY on 🔥 తొమ్మిది రోజుల తపన… సిద్ధాంతం కోసం సాగిన పోరాటం… ఫలించిన విజయం! 🔥
  4. PRATHAP REDDY on 🔥 తొమ్మిది రోజుల తపన… సిద్ధాంతం కోసం సాగిన పోరాటం… ఫలించిన విజయం! 🔥
  5. Madhu on కృతజ్ఞత ఉన్న నాయకుడు బండి సంజయ్ అన్న..

Archives

  • March 2026
  • February 2026
  • November 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • December 2024
  • September 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024

Categories

  • Andhra Pradesh
  • Blog
  • Health
  • National
  • News
  • Telangana
  • Videos
  • నా స్పందన
©2026 Right voice | Terms & Conditions | Privacy Policy | Disclaimer