నిన్ను ఓడించడానికి కాంగ్రెస్ పార్టీ
నిన్ను ఓడించడానికి కమ్యునిస్టులు
నిన్ను ఓడించడానికి ప్రాంతీయ పార్టీలు
నిన్ను ఓడించడానికి మైనారిటీలు
నిన్ను ఓడించడానికి మిషనరీలు
నిన్ను ఓడించడానికి స్వప్రకటిత మేధావులు
నిన్ను ఓడించడానికి విదేశీ సంస్థలు
నిన్ను ఓడించడానికి చైనాచెంచాలు
నిన్ను ఓడించడానికి పాకిస్తానీలు
నిన్ను ఓడించడానికి మీడియాఅధిపతులు
నిన్ను ఓడించడానికి యూనివర్సిటీఅధ్యాపకులు
ఇలా చెప్పుకుంటూ పోతే దేశ వ్యతిరేఖ శక్తులు
ఇప్పటివరకు శతవిధాల ఎవరికీ వారుగా కలిసి
పన్నాగాలు పన్నుతూనే ఉన్నారు ఉంటారు
నిన్ను ఓడించడానికి ఇంత మంది ఎంత చేసినా
నిన్ను గెలిపించడానికి భారత దేశ ప్రజలు జట్టు కట్టారు
అయినా నిన్ను ఓడించడం అంటే దేశాన్ని ఓడించడమే!
నరేంద్రమోడీ ఒక్కమగాడు.. మొనగాడు🔥

Mani