వామ్మో బండి సంజయ్..🙄12వేల కోట్లా 🚩

బండి సంజయ్ అంటే గుర్తొచ్చేది హిందుత్వం..
బండి సంజయ్ ఉంటే వినిపించేది జై శ్రీరామ్ నినాదం..
బండి సంజయ్ వెంటే కనిపించేది
ఛత్రపతి శివాజీ లాంటి సైన్యం..
బండి సంజయ్ అంటే అనిపించేది
ఉప్పెన లాంటి ఉద్యమం..


కార్పోరేటర్ టు ఎంపీ టు స్టేట్ ప్రెసిడెంట్..
మామూలు ప్రస్థానం కాదు..మామూలు ప్రయాణం కాదు..
ఎన్నెన్నో కేసులు..ఎన్నెన్నో దాడులు..
ధర్మం కోసం..దేశం కోసం జీవితమంతా పోరాటం..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సంచలనాలకు కేరాఫ్ అడ్రస్..
కేసీఆర్ లాంటి మొండి ఘటాన్ని
మెడలు వంచి,ఘడీలు బద్దలు కొట్టి రోడ్డు మీదకు తెచ్చిన ఘనుడు..


గెలుపు పిలుపులు లేని బీజేపీకి విజయాల బాట పట్టించి ఉరుకులు పెట్టించిన కాషాయ సైనికుడు..
అన్న కదిలితే జంగ్ సైరన్ మోగినట్టే..
అన్న పిలుపిస్తే అక్రమార్కులకు
మూడినట్టే..


ఉద్యమాలోక్కటే కాదు..
కరీంనగర్ అభివృద్ధిని పరుగులు పెట్టించిండు..
2019 నుంచి 2021 వరకు కరోనా కాలం ఉన్నా..
2021 నుంచి 2024 వరకు మూడేళ్లల్లో ఎన్ని అభివృద్ధి ప్రాజెక్టులు తెచ్చాడో చూస్తే బండి సంజయ్ గారి పట్టుదల,అంకితభావం తెలుస్తుంది.

కరీంనగర్ ప్రజలు ఓట్లేసి గెలిపించినందుకు ఏనాడు ఖాళీగా లేకుండా 12వేల కోట్లు తెచ్చి అనునిత్యం ప్రజల కోసం పరితపించిన ఏకైక నాయకుడు..బండి🚩

బండి సంజయ్..
ఏమేం పనులు చేశాడో మీరే చూడండి..

నిధులు ఇచ్చేది మోడీ..తెచ్చేది బండి..మళ్ళీ గెలిపించండి..కరీంనగర్ మరింత అభివృద్ధి చేసుకోండి..🚩🚩

15 thoughts on “వామ్మో బండి సంజయ్..🙄12వేల కోట్లా 🚩

  1. చత్రపతి శివాజీ వారసుడు భారతీయ జనతా పార్టీ ముద్దుబిడ్డ తెలంగాణ రాష్ట్ర మాజీ రథసారథి శ్రీరాముని బంటు తెలంగాణ రాష్ట్రంలో బిజెపిని విజయ పదంలో నిలబెట్టిన మహాగనుడు అందరివాడు రెండోసారి పార్లమెంట్లో అడుగు పెట్టాలని బండి సంజయ్ అన్నా నమ్మిన అమ్మవారు ఆశీస్సులు ఎల్లవేళలా బండి సంజయ్ అన్నకు అండదండగా ఉండాలని కోరుకుంటూ 🙏🏻 మీ మందకృష్ణ 🙏🏻 మహబూబాబాద్ డిస్టిక్

    ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ

  2. చత్రపతి శివాజీ వారసుడు భారతీయ జనతా పార్టీ ముద్దుబిడ్డ తెలంగాణ రాష్ట్ర మాజీ రథసారథి శ్రీరాముని బంటు తెలంగాణ రాష్ట్రంలో బిజెపిని విజయ పదంలో నిలబెట్టిన మహాగనుడు అందరివాడు రెండోసారి పార్లమెంట్లో అడుగు పెట్టాలని బండి సంజయ్ అన్నా నమ్మిన అమ్మవారు ఆశీస్సులు ఎల్లవేళలా బండి సంజయ్ అన్నకు అండదండగా ఉండాలని కోరుకుంటూ 🙏🏻 మీ మందకృష్ణ 🙏🏻 మహబూబాబాద్ డిస్టిక్

  3. భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేసి 400 mp లను గెలిపిద్దాం,, భారత్ ని విశ్వ గురువుగా నిలబెడుదాం ‘

  4. అన్న కోసం దేనికైనా సిద్ధమే 🚩🚩🚩🚩🚩 జై సంజయన్న జై శ్రీ రామ్ 🚩🚩

  5. హిందూలందరికీ🙏దేశానికి మోదీ గారు మన కరీంనగర్ కీ మన బండి సంజయ్ కుమార్ అన్న గారు ఇది మనకు ఏ జన్మల చేసుకున్న పుణ్యమో గానీ మనకు ఇలాంటి వారిని చూసే భాగ్యం కలిగింది జై శ్రీ రామ్ 🙏🚩
    నరేంద్ర మోడి గారి నాయకత్వం వర్ధిల్లాలి ✊🚩
    బండి సంజయ్ కుమార్ అన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి ✊🚩🔥
    జై బిజెపి ✊
    భారత్ మాతా కీ జై 🙏🚩

  6. బండి అన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి ✊

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *