కట్టర్ హిందూ నాయకుడు బండి సంజయ్ 🚩

బండి సంజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..
తెలుగు రాష్ట్రాలలో హిందూ టైగర్ ఎవరూ అంటే వెంటనే గుర్తొచ్చే పేరు బండి సంజయ్..

హిందూ ధర్మంపై ఎక్కడ దాడి జరిగినా వెంటనే స్పందించే కట్టర్ హిందూ నాయకుడు బండి సంజయ్..
బైంసాలో హిందువుల ఇల్లు మరకలు తగలబెట్టిన చోటికి వెళ్లి బాధితులకు అండగా ఉన్న వ్యక్తి బండి సంజయ్..వాళ్లకు మళ్ళీ ఇల్లు కట్టుకునేలా సహాయపడ్డ వ్యక్తి బండి సంజయ్..
మరకలపై కేసులు పెట్టి జైలుకు పంపేదాకా కొట్లాడిన వ్యక్తి బండి సంజయ్..

అందరూ నాయకులు ఓట్ల కోసం ఎంతకైనా దిగజారుతారు..
సొంత ధర్మంపై దాడులు చేసినా సిగ్గులేకుండా మైనారిటీల ఓట్ల కోసం చెవులు,కళ్ళు మూసుకొని ఉల్టా సెక్యులరిజం అంటూ డైలాగులు కొడతారు..

బండి సంజయ్ అలా కాదు..
ఓడిపోవడానికి అయినా సిద్ధమే కానీ ధర్మాన్ని వీడను,ఓట్ల కోసం టోపీలు పెట్టుకొని,ఇఫ్తార్ లు ఇయ్యనని,ఎవరి ధర్మాన్ని వారు పాటించాలని చెప్పే వ్యక్తి బండి సంజయ్..

ప్రతీ సంవత్సరం హోళీ పండగను గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడంలో బండి సంజయ్ లాగా ఎవరూ చేయరు..
కరీంనగర్ కోర్టు చౌరస్తాలో ప్రతీ సంవత్సరం పెద్దయెత్తున ఏర్పాట్లు చేసి నగర యువతతో హోళీ ఆడుతాడు బండి సంజయ్..

కరీంనగర్ లో నగరమంతా కలియతిరుగుతూ..ప్రతీ ఒక్కరితో,ప్రతీ చౌరస్తాలో ప్రజలతో కలిసిపోయి హోళీ పండుగ జరుపుకుంటారు బండి సంజయ్..

హిందూ పండగ ఏదైనా ఘనంగా నిర్వహించడం,దసరా నవరాత్రులలో అమ్మవారి మాల వేసి మహాశక్తి ఆలయంలో ప్రత్యేక పూజలు,దాండియా నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసి సందడి చేస్తారు..

ఈరోజు కూడా హోళీ పర్వదినాన కుటుంబ సభ్యులతో,పార్టీ కార్యకర్తలతో,ప్రజలతో మమేకమై హోళీ పండుగను జరుపుకున్నాడు..

జై హింద్🚩

One thought on “కట్టర్ హిందూ నాయకుడు బండి సంజయ్ 🚩

  1. BANDI SANJAY is loved by HINDUS of TELANGANA Who fought to protect atrocities by PAK PREMIS IN BAINSWADA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *