బీజేపీ పార్టీకి అసలు ఓటు ఎందుకు వేయాలి?

దేశం కోసం సర్వం,సర్వస్వం అర్పించి పనిచేస్తున్న మనిషి ఒకవైపు..
స్వార్థం,అధికారం,అవినీతి,బంధుప్రీతి గల కాంగ్రెస్,ప్రాంతీయ పార్టీలు మరోవైపు..


చైనా బానిసత్వం,బూజు పట్టిన సిద్ధాంతం,మేధావుల ముసుగులో విశృంఖలత్వం,కిస్ ఆఫ్ లవ్,బీఫ్ ఫెస్టివల్స్ అంటూ సమాజాన్ని విడగొట్టే విభజన వాదం, హిందు అనే పదాన్నే విషంగా నరనరాన నింపుకొని మిగత మతాల జోలికి వెళ్ళని కమ్యూనిస్టులు..


దేశాన్ని మొత్తం క్రిస్టియనిజం చేయాలంటూ విదేశాల నుంచి వచ్చే లక్షల కోట్ల రూపాయలతో మత మార్పిడి ముఠాలు,విదేశీ బానిసలు,కిరాయి పాస్టర్లు..


లవ్ జిహాద్ పేరిట హిందు అమ్మాయిలపై ప్రేమ ముసుగులో మతం మార్చే వెదవలు,మతం కోసం చంపే జిహాదీలు..తీవ్రవాదులకు ఆశ్రయం ఇస్తూ దేశంలో అల్లకల్లోలం సృష్టించే ఉగ్రవాదులు..


సందు దొరికితే స్వామీజి లను,హిందుత్వాన్ని విమర్శించి ఇతర మతాల జోలికి పోని మీడియా మేధావులు..


ఈ దేశంలో ఉంటూ,తింటూ కొంతమంది ముస్లింలు పాకిస్థాన్ కి,కమ్యూనిస్టులు చైనాకి,రష్యాకు,క్రిస్టియన్ ల పేరుతో విదేశాలకు జై కొడుతుంటే…

ఇలాంటి అన్ని విద్వేష శక్తులను తట్టుకొని,వాటి కుట్రలను పసిగట్టి దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతూ..
హిందువుల కోసం,దేశం కోసం ప్రాణం పెట్టి పనిచేసే,పని చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీ..


ఒక్క హిందూ ధర్మం పేరు చెప్పుకొని బీజేపీ ఎన్నికలకు పోవట్లేదు..ఓట్లు అడగట్లేదు..60 ఏళ్ల కాంగ్రెస్ అవినీతిని ఎండగడుతూ..ఎక్కడా అవినీతి మచ్చ లేకుండా..దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి 10 ఏళ్లల్లో 20 ఏళ్ల అభివృద్ది చేసి,చేస్తున్న మోడీ గారికి అండగా ఉండి మరోసారి మోడీగారిని ప్రధాని చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది..జై శ్రీరామ్ 🙏🚩

5 thoughts on “బీజేపీ పార్టీకి అసలు ఓటు ఎందుకు వేయాలి?

  1. Shri Narendra Modi, P.M has perfectly understood the CONSTITUTION of INDIA and its right spirit and its implications and applications to the right populace. Now BJP evolved with its sincere ambition for Greater Bharat and for its Global Citizens according to the will in Preamble.

  2. Development
    Safe country
    Global leader
    Zero corruption
    Economically growth
    Helping Small countries
    Reforms India
    Strengthen Army,Navy and Airforces
    Nation First
    Sacrificing life and Serving only for country

  3. దేశాన్ని ముక్కలు కాకుండా కాపాడుకోవడం కోసం,
    ముష్కరులు అన్యమతస్తుల నుండి మనల్ని మనం కాపాడుకోవడం కోసం
    సెక్యులర్ కవచాలు తెంచి, హిందువుల రాజ్యం గా ప్రకటించడం
    భారతీయుడు గా సగర్వంగా తలెత్తుకు బ్రతకడం కొసం,ఈ నా దేశాన్ని అవినీతి రైతిమైన పాలన కోసం, జై భారత్ జై హిందువు జై శ్రీ రామ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *