Skip to content
rightvoice.in logo Right voice

జాతీయవాద గొంతుక

  • Home
  • Telangana
  • National
  • About Us
  • Contact Us
  • Disclaimer
rightvoice.in logo
Right voice

జాతీయవాద గొంతుక

జై శ్రీరామ్ అంటే కడుపు నింపదు:కేటీఆర్

Praveen Reddy Naredla, 02/04/202402/04/2024
Spread the love
     

జై శ్రీరామ్ అంటే కడుపు నింపదు అంటున్న కేటీఆర్

మల్కాజిగిరి BRS సన్నాహక మీటింగ్ లో పాల్గొన్న కేటీఆర్ జై శ్రీరామ్ అంటే కడుపు నింపదు..జై శ్రీరామ్ అంటే ఉద్యోగం రాదు అని పిచ్చి మాటలు మాట్లాడాడు..

జై శ్రీరామ్ అనే నినాదం కడుపు నింపదంటున్న ట్విట్టర్ టిల్లు ఈడు ఒక నాస్తికుడు..హిందూ వ్యతిరేకి..అయ్య హిందుగాల్లు బొందుగాళ్ళు అంటడు.. గీ బలుపు మాటలు మాట్లాడే మొన్న గద్దె దిగిల్లు..ఇప్పుడు సంక నాకి పోతారు ఈ పింకీ గాళ్లు 😡..జై శ్రీరామ్..జై జై శ్రీరామ్ 🚩🚩@KTRBRS #TwitterTillu pic.twitter.com/ndGYpPk1Nx

— Naredla Praveen Reddy-NPR🚩 (@praveenrdy69) April 2, 2024

గత 2019 ఎన్నికల్లో అయ్య కేసీఆర్ కూడా గిట్లనే కరీంనగర్ సభలో హిందుగాళ్ళు,బొందుగాళ్ళు అన్నడు..

వీళ్ళకి నరనరాన హిందూ అంటే ద్వేషం లాగా,చిన్న చూపు లాగా కనిపిస్తుంది..

జై శ్రీరామ్ అంటే వీళ్ళకి వచ్చిన నొప్పి ఏంది?
జై శ్రీరామ్ అంటే వీళ్ళకి ఎందుకు ఇంత అసహనం..

జై కేటీఆర్..జై కేసీఆర్ అంటే కూడా కడుపు నిండదు.. వస్తే అక్రమ పద్ధతుల్లో కాళేశ్వరం స్కాములు చేసి దొబ్బి తింటే మీకు కడుపు నిండింది..

పేరుకేమో తారక రామారావు అని పెట్టుకున్న కెటిఆర్ జై శ్రీరామ్ అంటే మాత్రం కడుపు నిండదు అని వాగుతున్నాడు..

వీళ్ళ మిత్రుడు పార్టీ అసదుద్దీన్ ఓవైసీ గొంతు మీద కత్తి పెట్టినా భారత్ మాతా కీ జై అనను అంటడు..15నిమిషాలు సమయం ఇస్తే 100 కోట్ల హిందువులను సంపుతా అని అక్బరుద్దీన్ ఓవైసీ అంటడు..వీళ్ళ మీద ఒక్క మాట మాట్లాడడానికి చేతకాదు..

ప్రతీ రోజు 5 సార్లు వినిపించే ఆజాన్ వల్ల ఎంతమంది ముస్లింలకు కడుపు నిండుతుంది కేటీఆర్ గారూ?
ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయి ?

ఇక్కడ ప్రాబ్లం నినాదాలతో కాదు..
హిందూ ధర్మంతో..

నాస్తికుడు అయిన కేటీఆర్ కి జై శ్రీరామ్ అంటే ఇబ్బంది అవుతుంది కాని ఇతర మతాల వల్ల ఎలాంటి ఇబ్బంది కాదు..

అయినా రజాకార్లతో అంటకాగే పార్టీ ఇలా మాట్లాడడం సహజమే కదా..

లేపోతే వాళ్ళ రజాకార్ల మిత్రులకి కోపం వస్తది కదా..

తూ..సిగ్గులేకుండా మైనారిటీల ఓట్ల కోసం ఎంతకైనా దిగజారడానికి సిద్ధపడతారా?

ఎంత గింజుకున్నా,ఎంత మొరిగినా మే 13 న జరిగే ఎన్నికల్లో జై శ్రీరామ్ నినాదం మోత మోగుతుంది..
బీజేపీ తెలంగాణలో 10సీట్లు గెలుస్తుంది..BRS జై శ్రీరామ్ నినాదాల హోరులో కొట్టుకుపోయి సున్నా సీట్లలోకి పడిపోతుంది.. ఇజ్జత్ పోతుంది..

తప్పకుండా అంటాం..జై శ్రీరామ్..జై జై శ్రీరామ్🚩🚩🚩


Spread the love
     
 
      
నా స్పందన BRSJai shree ramJai Sri RamKTRMalkajigiri

Post navigation

Previous post
Next post

Comment

  1. Sathyanarayanachary Manchojula says:
    02/04/2024 at 10:45 PM

    Jai Sri Ramm.

    Twitter till ki mudindi.. jaffa gaduu

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

  • ప్రకాష్ రాజ్ పై పోలీస్ స్టేషనలో కంప్లైంట్ చేసిన శ్రీకాంత్
  • ముదిగంటి జితేందర్ రెడ్డి వర్ధంతి నేడు!!
  • మోడీజీ మన్ కీ బాత్ –Modi ji Mann ki baat
  • 2014 నుంచి మోడీ ప్లానింగ్ కి హాట్సాఫ్
  • కాంగ్రెస్ కి జీవన్ రెడ్డి రాజీనామా-ఎమోషనల్ లేఖ !!

Recent Comments

  1. Vrr on బడ్జెట్ లో విద్యారంగానికి 15% నిధులు కేటాయించాలి…
  2. Gorre Aravind on మేడారంలో ABVP అనితరసాధ్యం..అద్భుతం!
  3. PRATHAP REDDY on 🔥 తొమ్మిది రోజుల తపన… సిద్ధాంతం కోసం సాగిన పోరాటం… ఫలించిన విజయం! 🔥
  4. PRATHAP REDDY on 🔥 తొమ్మిది రోజుల తపన… సిద్ధాంతం కోసం సాగిన పోరాటం… ఫలించిన విజయం! 🔥
  5. Madhu on కృతజ్ఞత ఉన్న నాయకుడు బండి సంజయ్ అన్న..

Archives

  • April 2026
  • March 2026
  • February 2026
  • November 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • December 2024
  • September 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024

Categories

  • Andhra Pradesh
  • Blog
  • Health
  • National
  • News
  • Telangana
  • Videos
  • నా స్పందన
©2026 Right voice | Terms & Conditions | Privacy Policy | Disclaimer