నా ఓటు జై శ్రీరామ్ అనే పార్టీకే🚩🚩..మీది మరి?

నా ఓటు భారతమాత కి జై అనే దమ్మున్న పార్టీకే
నా ఓటు వందేమాతరం అని గర్జించే పార్టీకే
నా ఓటు జై శ్రీరామ్ అనగలిగిన పార్టీకే
నా ఓటు దేశభక్తి కలిగిన జాతీయవాద పార్టీకే

నా ఓటు దేశాన్ని సురక్షితంగా కాపాడే పార్టీకే
నా ఓటు అభివృద్ధి ద్యేయంగా పని చేసే పార్టీకే
నా ఓటు హిందూ ధర్మాన్ని కాపాడే పార్టీకే
నా ఓటు రామరాజ్యం అన్న పార్టీకే

నా ఓటు దైర్యంగా నిర్ణయాలు తీసుకునే పార్టీకే
నా ఓటు వారసత్వ రాజకీయాలు చేయని పార్టీకే
నా ఓటు నిరంతరం దేశం కోసం పనిచేసే పార్టీకే
నా ఓటు మైనారిటీ బుజ్జగింపు చేయని పార్టీకే

నా ఓటు అవినీతి లేని అభివృద్ధి పార్టీకే
నా ఓటు బాంబుదాడులు కాకుండా చూసే పార్టీకే
నా ఓటు అన్ని మతాలకు అభివృద్ధి అందించే పార్టీకే
నా ఓటు స్వామి వివేకానందను నమ్మిన పార్టీకే

నా ఓటు ఈ దేశ ఘన చరిత్రను కాపాడే పార్టీకే
నా ఓటు మహిళా శక్తిని గుర్తించి గౌరవించే పార్టీకే
నా ఓటు దళిత,గిరిజనులను అందలం ఎక్కించే పార్టీకే
నా ఓటు అగ్రవర్ణ పేదలకు అండగా ఉండే పార్టీకే

నా ఓటు నక్సలైట్లను,ఉగ్రవాదులను మట్టుబెట్టేపార్టీకే
నా ఓటు విశ్వగురువుగా దేశాన్ని మార్చే పార్టీకే
నా ఓటు దేశం గురించి ఆలోచించే జాతీయపార్టీకే
నా ఓటు సైనికులకు సపోర్ట్ చేస్తూ కాపాడే పార్టీకే

నా ఓటు నా కులం వాళ్లకు అసలుకాదు..
నా ఓటు మందు సీసాలకు అమ్ముడుపోదు
నా ఓటు ఎందుకూ పనికిరాని నోటా కు కాదు..
నా ఓటు అభివృద్ధి చేసేటోళ్లకు..జై హింద్🚩🇮🇳

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *