ఎట్టకేలకు కవిత అరెస్ట్..
లిక్కర్ కేసులో కేసీఆర్ కూతురు కవితను ఈడీ అరెస్ట్ చేసింది..
ఈరోజు పొద్దున్నుంచి ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఐటీ సోదాలు.. ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంది అధికారుల బృందం.. ఈడీ అధికారులతో కలిసి సోదాలు.. నాలుగు టీమ్‌లుగా ఏర్పడి తనిఖీలు.. కవిత నివాసం దగ్గర భారీగా పోలీసుల మోహరింపు..
కవిత అరెస్ట్

Verry good news
ఇప్పటికే లేట్ అయింది