మోడీజీ🙏🙏🚩🚩🇮🇳🇮🇳

పెట్రోల్ రేట్లు పెరిగాయి..
డీజిల్ రేట్లు పెరిగాయి..
గ్యాస్ సిలిండర్ రేట్లు పెరిగాయి..
నూనెల ధరలు పెరిగాయి..
పప్పులు,ఉప్పులు పెరిగాయి..
నిత్యావసర ధరలు పెరిగాయి..
GST ట్యాక్సులు పెరిగాయి..
టోల్ గేట్ ఛార్జీలు పెరిగాయి..
ఈ డబ్బులు అన్నీ ఎక్కడికి పోతున్నాయి
అని ఎదవ ప్రశ్నలు అడిగే సన్నాసులారా..
మన పైసలు అన్నీ లక్షల కోట్ల రూపాయలై
భారత సైన్యానికి ఆయుధాలు అయినయి..
దేశం ముఖ్యం..తరువాతనే అన్నీ..జై హింద్🇮🇳

నాస్పందన

OperationSindhoor

Modi #IndianArmy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *