మందుపాతరలు పెట్టాలి..
ముగ్గురు పోలీసులను బలి తీసుకోవాలి..
అభం శుభం తెలియని గిరిజన బిడ్డల్ని
ఇన్ఫార్మర్ల పేరుతో అరాచకంగా చంపాలి..
మానవ హక్కుల సంఘాల పేరుతో ఎర్ర చైనా బానిస కుక్కలు ప్రెస్ మీట్లు,సెమినార్లు పెట్టాలి..
మావోయిస్టులకి సానుభూతి చూపించాలి..
ఆపరేషన్ కగార్ వెంటనే ఆపేయాలని ధర్నాలు,ర్యాలీలు తీసి కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టాలి
కేసీఆర్ లాంటోళ్లకి పోలీసులు రక్షణ ఇవ్వాలి కానీ పోలీసులను చంపే నక్సలైట్లకు సపోర్ట్ చేస్తూ ఆపరేషన్ కగార్ వెంటనే ఆపాలంటూ మొరగాలి
మానవ హక్కులు ఒక్క నక్సలైట్లకేనా?
పోలీసులకు లేవా? వాళ్లవి ప్రాణాలు కావా?
గతంలో నక్సలైట్ గా పని చేసి ఎంతో మందిని పొట్టన పెట్టుకున్న మన మంత్రి సీతక్క గారు నిన్న ములుగులో మందుపాతరలో చనిపోయిన పోలీసులకు నివాళులు అర్పించాలి.

Ex naxalite అంటూ గర్వంగా ప్రొఫైల్ లో పెట్టుకోవాలి..ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఆపరేషన్ కగార్ ఆపాలంటూ స్పీచ్ లు ఇయ్యాలి..షేమ్😡

పోలీసులు అందరూ పక్కకు జరగండి..
మీరు కాపాడుతున్న నాయకులకు
మిమ్మల్ని చంపుతున్న మావోయిస్టులకు సపోర్ట్ చేస్తున్నారు..వాళ్ళకి రక్షణ మావోయిస్టులే ఇస్తారు కావొచ్చు..
చైనా చెంచాలు,కమ్యూనిస్టు కుక్కలు ఈ ప్రపంచానికి పట్టిన చీడ పురుగులు.. తూ.మీ.బ.చె!!