కాంగ్రెస్ ప్రధాని కావాలా? అయితే మీ ఖర్మ🤷

మన్మోహన్ సింగ్ గారి 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్ళ పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మన భారతదేశ పరిస్తితిని ఒక సారి నెమరేసుకుంటే…
ఇటలీ మేడం,పప్పు ల రిమోట్ పాలనలో 2g,బొగ్గు,అగస్టా హెలికాప్టర్ స్కామ్ లు ఎన్నో..
ప్రతీ స్కీమ్ లో స్కామ్..ప్రతీ రోజు అవినీతి వార్త..
ఒక్కో మంత్రి వందలు,వేల కోట్ల స్కామ్ లతో పోటీ..

ఎక్కడబడితే అక్కడ గోకుల్ చాట్, ముంబైల లాంటి బాంబుదాడులు,అల్లకల్లోలాలు
పాకిస్థాన్ చేతిలో ఘోరంగా తెగిపడే సైనికుల తలలు, పెరిగే పప్పు,ఉల్లిగడ్డ ధరలు,గ్యాస్ సిలిండర్ కష్టాలు,కరెంట్ కోతలు,అసభ్య,అశ్లీల సినిమాలు, విదేశాల్లో చెకింగ్ ల పేరుతో మహిళల నగ్న చెకింగ్ అవమానాలు..

ఆగస్టు 15న బుల్లెట్ ప్రూఫ్ నుంచి పస లేని,భయంభయంగా మన్మోహన్ స్పీచ్ రీడింగ్ లు, విపరీతంగా పెంచిన మొబైల్ కాల్స్,డేటా చార్జీలు.. మరుగుదొడ్లు లేకుండా,స్వచ్ఛత లేకుండా,సరైన రోడ్లు లేకుండా, పకడ్బందీ నిఘా వ్యవస్థ లేకుండా,లవ్ జీహాదీలు,మత మార్పిడీలు, ముస్లిం సంతుష్టీకరణలు, ఉగ్రవాదులతో చర్చలు, కమ్యూనిస్టుల కుట్రలు, అవినీతి,అసురక్షిత దేశంగా విదేశాల్లో కోల్పోయిన భారతదేశ గౌరవం గుంపులో గోవిందా లాంటి సంకీర్ణ పార్టీల పాలన.. ఇలా చెప్పుకుంటూ పోతే 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఎన్నో నేరాలు,ఘోరాలు,అరాచకాలు జరిగినాయి…

ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో నరేంద్రమోదీ సంపూర్ణ మెజారిటీ తో అధికారం లోకి రావడం, వచ్చిన వెంటనే..

  • స్వచ్ఛ భారత్ అంటూ స్వచ్ఛత అభియాన్,
  • మరుగుదొడ్లు కట్టిస్తూ మహిళల గౌరవాన్ని పెంచుతూ,
  • అవినీతి, ఉగ్రవాదానికి, నక్సలిజానికి వ్యతిరేకంగా పెద్దనోట్ల రద్దు,
  • ఎన్నో ట్యాక్స్ ల దోపిడీని అరికడుతూ GST,
  • పాకిస్థాన్ పందులకు సర్జికల్ స్ట్రైక్స్ తో చావు దెబ్బలు,
  • యోగాను అంతర్జాతీయం చేసి,
  • మేకిన్ ఇండియా,స్కిల్ ఇండియా, స్టార్టప్ ఇండియా,
  • బేటీ బచావో-బేటీ పడావో ఇలా ఎన్నో పథకాలు,
  • విదేశాలతో మంచి దౌత్య సంబంధాలు,
  • ఆన్ లైన్ వాడకాన్ని పెంచి అవినీతిని తుంచి,
  • బ్యాంక్ అకౌంట్లు తెరిపించి, సబ్సిడీలు నేరుగా అకౌంట్కే పంపించి, ముద్రా యోజన ద్వారా ఉద్యోగ, వ్యాపార అవకాశాలు కల్పించి,
  • దేశమంతటా 100 స్మార్ట్ సిటీలతో,
  • అందమైన, పొడవైన 4వే రోడ్లు,
  • మొబైల్, డేటా చార్జీలు తగ్గించేలా కంపెనీలపై ఒత్తిడి,
  • అన్ని పథకాల్లో ప్రజలను భాగస్వాములుగా చేయడం,
  • ట్రిపుల్ తలాక్ కి చెక్ పెట్టడం,
  • అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు,
  • రక్షణ శాఖకు భారీగా నిధులు,
  • ఇస్రో కి నిధులు, ఎన్నో విజయవంతమైన ప్రయోగాలు,
  • పెరిగిన దేశభక్తి,
  • దొరికిన కమ్యూనిస్ట్ మేధావుల ముసుగులో దేశ ద్రోహులు,
  • విదేశాల్లో పెరిగిన భారత గౌరవం,
  • సర్జికల్ స్ట్రైక్స్ తో శత్రు దేశాల్లో వణుకు పుట్టించి,
  • 370 ఆర్టికల్ ఎత్తేసి,
  • కాశ్మీర్ లో ఉగ్రవాదాన్ని అంతం చేయడం,
  • 500 ఏళ్ల కల అయిన రామ మందిర నిర్మాణం,
  • కాశీ విశ్వనాథ్ కారిడార్,
  • ట్రిపుల్ తలాక్,
  • మహిళా బిల్లు అమలు,
  • CAA అమలు, ఇలా ధృడ నిర్ణయాలు తీసుకోవడం,
  • PM విశ్వకర్మ యోజన,
  • సుకన్య సమృద్ది యోజన,
  • అటల్ పెన్షన్ యోజన,
  • PM సూర్య ఘర్ యోజన,
  • ఉజ్వల ఉచిత గ్యాస్ యోజన,
  • ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు 6వేల పంట సాయం

ఇలా వందల స్కీమ్ లు 10 ఏళ్ళల్లో తీసుకువచ్చినా ఎలాంటి స్కాములు లేకుండాఎన్నో పనులు..ఎన్నో అభివృద్ధి ప్రాజెక్టులు ఈ 10 ఏళ్ళ పాలనలో జరిగినాయి…

దేశం కోసం ఒక కాపలాదారుడిలా రోజుకు 18 గంటలు నిర్విరామంగా పని చేసే ప్రధాని నరేంద్రమోడీ ని మళ్ళీ ఎన్నుకోకుంటే మరో శివాజీ రూపంలో వచ్చిన మంచి అవకాశాన్ని కోల్పోయినట్టే..

ఇటలీ కబంధ హస్తాల్లో చిక్కుకొని పాకిస్తాన్ తో దెబ్బలు తింటూ అవినీతిలో కూరుకుపోయి అగ్రరాజ్యాలకు మోకరిల్లడమే…తస్మాత్ జాగ్రత్త భారత్. .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *