ప్లాష్ ప్లాష్..కేజ్రీవాల్ 29 కోట్లతో ఇంటి రిపేర్..

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి..
ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాం లో నిందితుడిగా అరెస్ట్ అయిన అరవింద్ కేజ్రీవాల్ మరొక స్కాం చేసినట్టే కనిపిస్తుంది.

కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అధికారిక భవన మరమ్మత్తుల కోసం,కార్పెంటింగ్,ప్లంబింగ్,ఎలక్ట్రికల్,సివిల్ పనుల కోసం 29కోట్ల 56లక్షల రూపాయలు ఖర్చు పెట్టినట్టు లెక్కలు బయట పడ్డాయి..
2015 నుంచి 2022 వరకు ఇలా 29కోట్లు ఖర్చు చేయడాన్ని చూసి ప్రజల సొమ్మును దుబారా చేయడం,విలాసవంతమైన జీవితానికి ఆమ్ ఆద్మీ అని చెప్పుకొనే కేజ్రీవాల్ ఇలా చేయడం ఇప్పుడు వైరల్ అవుతుంది..

ఈ. కాంట్రాక్టులు కూడా ముంజరీన్ అహ్మద్,మొహ్మద్ అర్షద్ లకు అప్పగించాడు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *