తమిళనాడు నుండి ప్రధాని కాగల సమర్థుడు..

తమిళనాడు రాజకీయాలను మారుస్తున్న 39 ఏళ్ల యువకుడు..సింగం సినిమా అసలు కథానాయకుడు..
ద్రవిడ కంచుకోట అని చెప్పుకొనే చోట జై శ్రీరామ్ అంటూ..
హిందూ ధర్మం..జాతీయత దేశభక్తిని తట్టిలేపుతూ..
కుల,కుటుంబ పార్టీలకు దడ పుట్టిస్తున్న ధీరుడు..
దమ్మున్న తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు..
DMK ఫైల్స్ అంటూ లక్ష కోట్ల అవినీతిపై యుద్దభేరి మోగించి..ప్రత్యర్థుల గుండెల్లో భయం సృష్టిస్తున్న వీరుడు..
మీడియా పక్షపాత వైఖరిని కూడా పాతరేస్తున్నడు..ప్రశ్నిస్తున్నడు..
అప్పుడు నేరస్తులను గడగడలాడించిన గండరగండడు..
ఇప్పుడు అవినీతి నాయకులను చీల్చి చెండాడుతున్నడు..
మాట పదును..చేత దూకుడు..లక్ష్యం స్పష్టం..ఫలితం సుస్పష్టం..బీజేపీ తమిళనాట పటిష్టం..
స్ట్రీట్ ఫైట్.. స్త్రైట్ ఫైట్..కుల్లు రాజకీయాలు లేవు..
వట్టి మాటలు లేవు..వక్ర భాష్యాలు లేవు..
కుమ్మక్కు రాజకీయాలు లేవు..కుట్రలు.కుతంత్రాలు లేవు..
ఆర్భాటాలు..అమ్ముడుపోవుడులు లేవు..
సగటు సాధారణ కార్యకర్తలకు తనకు పెద్ద తేడా లేదు..
ఏ విషయంపైననైనా ప్రజలకు అర్థం చేపిస్తూ..
ధీటుగా..ఘాటుగా..సూటిగా..సుత్తి లేకుండా..
నిరుపేదవాడికి గొంతుకై.. కష్టమొచ్చినవాడికి అండగై
ప్రజలతో మమేకం అవుతూ..అతి చిన్న వయస్సులో..
ఎంతో సబ్జెక్టుతో మీడియా డిబెట్లలో దేశ ప్రజల మన్ననలను పొందుతూ భవిష్యత్తు భారతానికి ఆశాకిరణంలా ఎదుగుతున్న సింగం అన్నామలై నేటి రాజకీయ యవనికపై ఆదర్శప్రాయుడు…జై అన్నామలై..
అమిత్ షా గారు అన్నట్టు తమిళనాడు నుండి ప్రధాని కాగల సమర్థుడు.!

7 thoughts on “తమిళనాడు నుండి ప్రధాని కాగల సమర్థుడు..

  1. 100% pm candet. Strete fiter.
    Law&arder no compres. Dissene is fast. No relation,no friends, on political leedres,great leedar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *