ఈయన కరీంనగర్ ప్రజల గుండె చప్పుడు

ఏ బ్యాక్ గ్రౌండ్ లేదు..
ఏ రాజకీయ కుటుంబం నుంచి రాలేదు..
ఆస్తులు..అంతస్థులు ఉన్నోడు కాదు..
పైసలు పడేసి పదవులు కొనుక్కోలేదు..
గోల్డెన్ స్పూన్ తో పెట్టి పుట్టలేదు..
అదృష్టం కలిసివచ్చి ఎదగలేదు..
ధర్మాన్ని నమ్ముకొని..కాషాయ జెండా ఎత్తుకొని..
కష్టాలను తట్టుకొని…రాళ్ళ దెబ్బలు ఎదుర్కొని..
సామాన్య కార్యకర్తగా..హిందూ ధర్మ సైనికునిగా..
కార్పోరేటర్ నుంచి ఎంపీ,రాష్ట్ర అధ్యక్షుడు అయిన నాయకుడు బండి సంజయ్..
ఏనాడు ఖాళీగా లేడు..
ఎన్నడూ రెస్ట్ తీసుకోలేదు..
ఎత్తిన జెండా..నమ్మిన సిద్ధాంతం..
కాషాయ జెండా రెపరెపలాడాలని ఆరాటపడే తత్వం..
పార్టీని ఉరుకులు,పరుగులు పెట్టించాడు..
దుబ్బాక,GHMC,హుజురాబాద్,MLC ఎన్నికల్లో గెలుపు పిలుపులు వినిపించాడు..
రాష్ట్రమంతటా ఎండనకా,వాననకా
ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో వందల రోజులు పాదయాత్ర చేసి వేల కిలోమీటర్ల నడిచి ప్రతీ సమస్యపై కేసీఆర్ నియంతృత్వాన్ని ఎదిరించి ప్రజల పక్షాన కోట్లాడిన నికార్సైన ప్రజా నాయకుడు..బండి సంజయ్..

ఒక్క ఉద్యమాలే కాదు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో 12000 కోట్ల రూపాయల నిధులు తెచ్చి కరీంనగర్ అభివృద్ధిలో కూడా తన మార్క్ చూపించిన నాయకుడు బండి సంజయ్..

ఒక్క మాటలో చెప్పాలంటే

కరీంనగర్ ప్రజల గుండె చప్పుడు..
అందరికీ ఆత్మీయుడు హిందూ టైగర్ బండి సంజయ్..🚩

18 thoughts on “ఈయన కరీంనగర్ ప్రజల గుండె చప్పుడు

  1. బండి సంజా్యుడు
    తెలంగాణ రాష్ట్రానికి ఒక ఐకాన్ గా కరీంనగర్ ని చేరిత్రకేక్కించిన ఘనతా బండి సంజయ్ అన్న గారిది 🚩✊🏻

  2. అవును, నేను ఖచ్చితంగా ఏకీభవిస్తాను నేను ఎప్పటికీ, మోడీ , బిజెపి,బండి సంజయ్ అన్న అభిమానిని..🚩

  3. BANDI SANJAY laanti nayakudu undadamu BJP kaaryakartalaku garva kaaranamu. RSS Siddhantaniki ankitamu MODI adugujadalo nadiche BJP Nayakudu, dheerudu nisvartha parudu. KARINAGAR MP ga vijayomondalani maa korika

  4. ప్రజా సేవకుడు బండి సంజయ్ గారు
    ఒకే పార్టీ ఒకే సిద్దాంతం పట్టు వదలని నేత
    కష్టించి పని చేసే మనస్తత్వం . పార్టీ సిద్దాంతం హిందూ సంస్కృతి సంప్రదాయాలు కొరకు తెగించి ప్రాణాన్ని లెక్క చేయకుండా స్వర్గపు అంచుల దాకా వెళ్లి వచ్చి హిందువుల కొరకు
    కొట్లాడి ఎన్నో సార్లు జైల్ కు వెళ్లి వచ్చిన నాయకుడు.
    జై భారత్ మాతకి
    జై నరేంద్ర మోడీ గారికి
    జై బండి సంజయ్ గార్కి

    భారీ మెజార్టీతో బీజేపీ గెలుపు తధ్యం

  5. బొల్లమల్ల తేజ 255'వ బూత్ అధ్యక్షుల సెంట్రల్ జోన్ కరీంనగర్ says:

    మా అడుగులు సంజేయుడి వైపే సంజేయుడి కోసం కష్టపడ్తం సంజేయుడి గెలుపుకోసమే పనిచేస్తాం కరీంనగర్ లో సంజేయుడి గెలుపే లక్ష్యం గా పనిచేస్తం భారత్ మాతా కి జై బండి సంజయ్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి…

  6. తెలంగాణలో భారతీయ జనతా పార్టీని ఇతర పార్టీలతో పోటీకి తీసుకువచ్చిన నేత బండి సంజయ్ అన్న..

  7. మంచి మర్యాద ఉన్న సంజయ్ అన్న ఎక్కడ కలిసిన మంచిగా ఉన్నావా పలకరిస్తాడు చిన్న పిల్లలు అంటే ఎక్కువ ఇష్టం అన్నగారు మంచి పనులకు శ్రీకారం చుడతారు జై బండి సంజయ్ అన్న జై మోడీ జై బిజెపి కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ అన్న గెలవబోతున్నారు 2024

  8. తెలంగాణ చత్రపతి కరీంనగర్ అభివృద్ధి ప్రదాత కరీంనగర్ పేరు దేశమంతటా వినిపించేలా చేసిన గొప్ప నాయకుడు బండి సంజయ్ అన్న

  9. జై శ్రీ రామ్🙏🏻🚩
    తెలంగాణలో బీజేపీని ఓక లెవెల్ కి లేపిందు, అంటే అది బండి సంజయన్న అనీ చెప్పవచ్చు…..
    తన కష్టాన్ని ఎట్లా నమ్ముకున్నాడొ
    తనవెంట ఉన్న కార్యకర్తలను కూడా అలానే నమ్మాడు, విజయం సాధించాడు… ఇది ఒక సంజయ్ అన్నకే సదం✊💪
    జై హిందు✊

  10. Yes, Bandi Sanjay garu is most deserved for M P from
    Karimnagar nagar parliament constituency. He is most capable leader and with his selfless efforts, I am sure as the president of state BJP he will bring power in Telangana state. HE IS A ROARING TIGER

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *