గుంటనక్కలు గుంపులు కట్టాయి..
పందికొక్కులు గ్రూపులు పెట్టాయి..
60 ఏళ్లు దేశాన్ని ఏలి లక్షల కోట్లు స్కాములు చేసి దొచినకాడికి దోచుకున్నాయి..
తరతరాలకు తరగని ఆస్తులను,వేల కోట్ల రూపాయల సంపదను దాచుకున్నాయి..

దేశాన్ని కంటికి రెప్పలా కాపాడే సైనికులకు సరిపడా ఆయుధాలు,బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఇయ్యకుండా..
పాకిస్థాన్ టెర్రరిస్టులు దాడులు చేస్తుంటే తిప్పికొట్టేలా తిరిగి దాడులు చేసేందుకు అనుమతులు ఇయ్యకుండా మన జవానుల ప్రాణాలను పాకిస్థాన్ తీవ్రవాదులకు తాకట్టు పెట్టాయి..
కాశ్మీర్ లో 370 ఆర్టికల్ పెట్టి,కాశ్మీర్ పండిట్ లను ఊచకోత కోసినా, తరిమికొట్టినా కళ్ళు మూసుకొని హిందువులను చావగొట్టాయి..
దేశంలో బాంబుదాడులు చేసిన అజ్మల్ కసబ్,యాకూబ్ మెమెన్ లాంటి ఉగ్రవాదులకు జైళ్ళల్లో ఏసీలల్లో పండబెట్టి,బిర్యానిలు వండిపెట్టి,తిండిపెట్టి రాచ మర్యాదలు చేసినయి..
మౌనమునిని ప్రధానిగా పక్కన ఉంచుకొని దేశపరువును ప్రపంచ దేశాల్లో బర్బాత్ చేసి దేశాన్ని వెనుకబడిన దేశంగా చేసి పెట్టాయి..
తాత,తండ్రి,తల్లి,కోడలు,కొడుకు, బిడ్డలను నెత్తిన పెట్టి కాంగ్రెస్,ప్రాంతీయ పార్టీలు లక్షల కోట్లు దోచుకొని దేశాన్ని బ్రష్టు పట్టించాయి..
ఇప్పుడు ఈ బొక్కల్లో దాక్కున్న పందికొక్కుల భరతం పట్టే సింహం ఒక్కటి వెంటపడుతుంటే తట్టుకోలేకపోతున్నాయి..
దేశాన్ని అవినీతి అనకొండల్లా మేసిన అనకొండల ఆటలను ఎక్కడికక్కడ అంతం చేస్తుంటే
గగ్గోలు పెడుతున్నాయి..
దేశమంతా ప్రజలు ఈ సింహాన్ని మరొక్కసారి గెలిపించుకోవాలని ప్రతిజ్ఞ పూనిన సందర్భంలో
ఈ పందులు కూటమి పెట్టుకొని కుట్రలు చేస్తున్నాయి..
ఢిల్లీ వీధుల్లో ఊరకుక్కలు,గుంటనక్కలు జంటలు కట్టి సింహంపై చిల్లర చిల్లరగా మొరుగుతున్నయి..

అయినా జనాలకు అన్ని తెలుసు..
పదేళ్ళల్లో ఈ సింహం దేశానికి ఏం చేసిందో అన్ని గుర్తించి మరొక్కసారి పట్టం కట్టడానికి సిద్దంగా ఉన్నారు..
ఆ గుంటనక్కలు,పందికొక్కులు,
ఊరకుక్కలు ఎవరో ఈపాటికి అర్థం అయిందనే అనుకుంటున్నా..
అదే మన ఎండిపోయిన ఇండి కూటమి..
తప్పదు సింహం చేతిలో మరోసారి మూడోసారి మీకు ఓటమి…

సింహం నరేంద్రమోడీకి జై..
ధర్మ రక్షకుడికి,కారణజన్ముడికి జై..
భారత్ మాతాకీ జై🚩🙏
Loka nayakuda modiji ni vente vundi lokam 🙏 💖 🚩
Abki baar 400 paar 🙏 🚩
Jai Modi ji, jai Bharath, Jai BJP