బీజేపీ కావాలి..కానీ ఓటు మాత్రం వేయం!!

వరంగల్ లో పూజారిని ముస్లిం గుళ్ళోకి వచ్చి చంపితే బీజేపీ వాళ్ళు ఏమి చేస్తున్నారయ్య అంటారు మన తెలుగు ప్రజలు..
శబరిమలలో ఏదన్నా జరిగితే వెంటనే బీజేపీ వాళ్ళు ఎం చేస్తున్నారు అంటారు..
ఎక్కడన్నా ముస్లింలు దాడి చేస్తే బీజేపీ వాళ్ళు ఉంటే బాగుండు అంటారు!
మత ప్రచారం జరుగుతుంటే బీజేపీ వాళ్ళు ఉంటే వీళ్ళ పని చెప్పేవాళ్ళు అంటారు…
హిందు దేవతలపై,దేవుళ్లపై అక్బరుద్దీన్ లాంటోడు పిచ్చిపిచ్చిగా తిడితే వెంటనే బీజేపీయే గుర్తొస్తది..
గుళ్ళు కూలగొడుతుంటే అక్కడ ప్రత్యక్షం అయ్యేది బీజేపీ నే!
తీవ్రవాదులకు,ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నిరసన తెలిపేది బీజేపీ నే!
దేశంలో JNUలో దేశాన్ని ముక్కలు చేస్తామన్న వాళ్ళని అరెస్ట్ చేయాలని ఉద్యమించేది బీజేపీ నే!
మన ఆరాధ్య దేవుడు రామమందిరం నిర్మించాలంటే బీజేపీ తప్ప గత్యంతరం లేదు..
ఇలా దేశంపై,ధర్మంపై ఎన్ని దాడులు జరుగుతున్నా..ఎక్కడ సమస్య వచ్చినా వెంటనే స్పందించేది బీజేపీ..
కానీ తెలుగు ప్రజలు మాత్రం బీజేపీ ని ఓటు వేసి గెలిపియ్యరు…మళ్ళీ ఏమి చేస్తుళ్ళు వీళ్ళు అని ఎదురు ప్రశ్నిస్తారు?
వీళ్ళు ఖర్చు పెట్టరయ్య..ఏముంది బీజేపీ అని ఎక్కిరిస్తారు..మళ్ళీ సమస్యలు ఉన్నప్పుడు కావాల్సింది బీజేపీనే…
విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టేవాడు అధికారంలోకి వస్తే సేవ చేస్తాడా? దోచుకుంటాడా?
దేశము కోసం ధర్మం కోసం నిస్వార్థంగా పని చేసే బీజేపీ వాళ్ళను మాత్రం పట్టించుకోము..
సంవత్సరాలు సంవత్సరాలు త్యాగాన్ని చేసే బీజేపీ నాయకులలాగా ఒక్క లీడర్ ఉన్నాడా?
మేము మాత్రం బీజేపీకి ఓటెయ్యం..కానీ అన్ని చేయాలంటారు..అభివృద్ధి కావలంటారు…
అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ని మూడు,నాలుగు సార్లు అధికారంలోకి తీసుకువస్తున్నారు అంటే అక్కడ ప్రజలు పిచ్చోల్లా? జర ఆలోచిద్దాం..ఈసారి జరగబోయే ఎన్నికల్లో ఓటుకు అమ్ముడుపోకుండా బీజేపీ కి వోట్ వేసి గెలిపించుకుందాం!
మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రిని చేసుకోవాలంటే..
తెలంగాణలో ప్రతీ ఎంపీ సీటు బీజేపీనే గెలవాలి..జై బీజేపీ.. జై శ్రీరామ్ 🚩

7 thoughts on “బీజేపీ కావాలి..కానీ ఓటు మాత్రం వేయం!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *