శ్యామ ప్రసాద్ ముఖర్జీ లేపోతే కాశ్మీర్ మన చేతిలోనే ఉండేది కాదు🚩

ఈయన లేకుంటే భారతీయ జన సంఘ్ లేదు..
జనసంఘ్ లేకుంటే భారతీయ జనతా పార్టీ(బీజేపీ) లేదు..


కాశ్మీర్ 370 ఆర్టికల్ రద్దు అనే ఎజెండా లేదు..
కాశ్మీర్ పై నెహ్రు చేసిన తప్పులపై ప్రశ్నించే గొంతు లేదు..
ఒక దేశంలో రెండు విధానాలు ఏంటి,ఇద్దరు ప్రధానులు ఏంటి అని ఆరోజు ప్రశ్నించకపోతే నేడు కాశ్మీర్ మన చేతిలో ఉండేది కాదు..


దేశానికి ఆయువు లాంటి కాశ్మీర్ లేపోతే దేశమే లేదు..
నేడు భారతదేశం ఉందంటే అది శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చేసిన ఉద్యమం..


ప్రశ్నించినందుకు,ఎదురు తిరిగినందుకు నెహ్రూ జైల్ లోనే బంధించి,ప్రాణం తీసినా దేశం కోసం బలిదానమైన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి నివాళులు..జోహార్లు..


భారతదేశంలో ప్రతీ పౌరుడు గుర్తుంచుకోవాల్సిన నాయకుడు,గుండెల్లో పెట్టుకొని స్మరించుకోవాల్సిన దేవుడు.. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ..

2 thoughts on “శ్యామ ప్రసాద్ ముఖర్జీ లేపోతే కాశ్మీర్ మన చేతిలోనే ఉండేది కాదు🚩

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *